1. మధ్య యుగంలో అతిపెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించిన చెంఘీజ్‌ఖాన్ ఏ దేశపు వాడు?
2
2 యునెస్కో అనగా?
- యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (దీని ప్రధాన కార్యాలయం పారి
7
3. ప్రపంచంలో సన్నగా, పొడవుగా ఉన్న దేశమేది?
9
4. బ్రెజిల్ దేశం ఏపంట ఉత్పత్తికి ప్రసిద్ధి?
16
5. అపెక్ అనగా?
- ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్
19
6 సార్క్ అనగా?
- సౌత్ ఏసియన్ అసోసియేషన్ ఫర్ ఎకనామిక్ కోఆ పరేషన్
23
7. వియన్నా నగరం ఏనదిపై ఉంది?
25
8. రోమ్ నగరం ఏనదిపై కలదు?
- టైబర్ నదిపై (ఈనగరం ఇటలీ రాజధాని)
29
9. ఐఎంఎఫ్ అనగా?
- ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ) దీని ప్రధాన కార్యాలయం న్యూయా ర్క్లో ఉంది.
34
10 అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ పేరు?
- నాసా (నేషనల్ ఏరోనాటికల్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రే షన్)
37