1. సోవియట్ యూనియన్ మొదటి కమ్యూనిస్టు నేత ఎవరు?
- లెనిన్ (సోవియట్ యూనియన్లో 1917లో కమ్యూనిస్టు విప్లవం సంభవించింది. అప్పటి నుంచి 1924 వరకు అధికారంలో కొనసాగారు)
2
2 ఆస్ట్రేలియా ఖండాన్ని కనుగొన్న వారెవరు?
7
3. బేరింగ్ జలసంధి ఏయే మహాసముద్రాలను కలుపు తుంది?
- పసిఫిక్, ఆర్కిటిక్ మహాసముద్రాలను
9
4. పనామా భూసంధి ఏయే ఖండాలను కలుపుతుంది?
16
5. భూసంధి అనగా?
- రెండు పెద్ద భూభాగాలను ఒక సన్నని భూభాగం కలిపినట్లయితే దానిని భూసంధి అని అంటారు. లేదా రెండు పెద్ద జలరాశులను విభజించే ఒక సన్నని భూభాగాన్ని భూసంధి అని అంటారు.
19
6 జలసంధి అనగా?
- రెండు పెద్ద భూభాగాలను ఒక సన్నని జల ప్రాంతం విడదీసినట్లయితే దానిని జలసంధి అంటారు.
23
7. ఏ వాతావరణ పొరలో ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది? అనగా ఆ పొరలో ఎంత ఎత్తులోనైనా సరే ఉష్ణోగ్రతలో మార్పు సంభవించదు.
25
9. సూర్యుడు గల గెలాక్సీని ఏమంటారు?
- ఆకాశగంగ లేదా పాలవెల్లి లేదా మిల్కీవే
34
10 సిబిఐ అనగా ?
- సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (భారత గూఢ చారి సంస్థ)
37