1. జి-5 కూటమిలోని దేశాలు ఏవి?
- చైనా, బ్రెజిల్, ఇండియా, మెక్సికో, దక్షిణ ఆఫ్రికా
2
2 కోకోనట్ డే' ఏ తేదీన జరుపుకుంటారు?
7
3. సంస్కృత భాష దినోత్సవాన్ని ఏతేదీన జరుపుకుంటారు?
9
4. అంతర్జాతీయ అక్షరాస్యత (యునెస్కో) దినోత్సవాన్ని ఏతేదీన జరుపుకుంటారు?
16
5. రోజ్డే (క్యాన్సర్ బాధితుల సంక్షేమం)ని ఏతేదీన జరు పుకుంటారు?
19
6 ది డార్కర్ నేషన్స్ అన్న పుస్తకాన్ని ఎవరు రచించారు?
23
7. డీసెంట్ ఇన్టు చావోస్ అన్న పుస్తకాన్ని ఎవరు రచించారు?
25
8. 'పాలిటిక్స్ అండ్ ఎథిక్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూ |షన్' అన్న పుస్తకాన్ని ఎవరు రచించారు?
29
9. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఎవరికి అందజేస్తారు?
- సినిమా రంగంలో విశేష కృషి చేసిన వారికి ఇస్తారు.
34
10 కేంద్ర ప్రభుత్వంలో మంత్రుల సంఖ్య ఎంత వరకు ఉండవచ్చు?
- లోక్సభ సభ్యుల సంఖ్యలో 15 శాతం వరకు
37