1. వియన్నా నగరం ఏనగరంలో నెలకొంది?
2
2 ఎల్ఎన్జి అనగా?
- లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్
7
3. న్యూక్లియర్ రియాక్టర్ నుంచి రేడియో ధార్మిక కిరణాలు బయటకు పోకుండా రియక్టర్ పైకప్పును ఏ మిశ్రమంతో నిర్మిస్తారు?
- సీసం, కాంక్రీటు మిశ్రమంతో
9
4. హెచ్ పిసిఎల్ అనగా?
- హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
16
5. జలుబుకు కారణమయ్యే వైరస్లు ఏవి?
19
6 ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు జలుబు నిరోధక మాత్ర “బీటీఏ 798'ను తయారు చేశారు?
23
7. ఆర్థరైటిస్‌కు వాడే ఏ ఔషధాలతో అల్జీమర్స్ వ్యాధికు చికిత్స చేయడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు?
- ఎన్ బ్రిల్ లేదా ఈటానెర్ సెఫ్ట్
25
8. ఏరాష్ట్రంలోని గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ దాభోల్ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది?
29
9. ఎన్‌పిసిఐఎల్ అనగా?
- న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమి టెడ్
34