1. కృష్ణానది జన్మస్థానం ఏది?
2
2 మనదేశంలో స్కేటింగ్ కు అనువైన గుల్ మార్క్ పర్యాటక కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
7
3. తూర్పు తీరంలో అతి ప్రాచీన, కృత్రిమ ఓడరేవు ఏది?
9
4. హిమాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్ ఎవరు?
16
5. ప్రముఖ వెంపటి చినసత్యం ఏ నాట్యంలో ప్రసిద్ధుడు?
19
6 ప్రపంచ ప్రసిద్ది చెందిన బొర్రా గుహలు మనదేశంలో ఏప్రాంతంలో ఉన్నాయి?
23
7. మైపాడు బీచ్ ఏ జిల్లాలో ఉంది?
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
25
8. నేపాల్ నూతన ప్రధాని ఎవరు?
29
9. రామన్ మెగసెసె పురస్కారాలను ఆసియా ఖండంలో ఏయే రంగాలలో కృషి చేసే వారికిస్తారు?
- ప్రభుత్వ సేవ; కమ్యూనిటీ లీడర్షిప్; పబ్లిక్ సర్వీస్ జర్నలిజం, లిటరేచర్ అండ్ క్రియేటివ్ కమ్యూనికే షన్స్; పీస్ అండ్ ఇంటర్నేషనల్ అండర్ స్టాండింగ్, ఎమర్జెంట్ లీడర్షిప్
34
10 లినారెస్ టోర్నమెంట్ ఏ క్రీడకు సంబంధించింది?
37