1. భారత రాష్ట్రాల విస్తృత వైపరీత్య వివరణను ప్రతి బింబింప చేయు ఒకే ఒక దస్తావేజు వల్నరబిలిటీ అట్లాసు. దానిని తయారు చేసినది
- విపత్తు నిర్వహణ సంస్థ (డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఇన్స్టిట్యూట్)
2
2 'మేనేజింగ్ డిజాస్టర్ రిస్క్ ఇన్ ఎమర్జింగ్ ఎకానోమీస్' నివేదిక ఎవరిది?
- ప్రపంచ బ్యాంకు (వరల్డ్ బ్యాంక్)
7
3. ఇండియాలో తూర్పు తీర ప్రాంతాల్లో ఏ భాగములో పెనుతుఫానులు వచ్చి అత్యధికంగా హాని సంభవించును?
- ఉత్తర ఒరిస్సా మరియు ప.బెంగాలు తీరం, ఆంధ్రప్రదేశ్ లో ఒంగోలు-మచిలీపట్నం మధ్య గల తీరం, తమిళనాడులో నాగపట్నమునకు దక్షిణంలో ఉండు తీర ప్రాంతం
9
4. ఈకింది రాష్ట్రాలలో ఎక్కడ తీవ్ర హిమప్రవహములు సంభవిస్తాయి?
- జమ్మూకాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్
16
5. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం-2005 కలిగించు నది?
- డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ స్థాపించడం, డిజాస్టర్ మిటి గేషన్ ఫండ్ స్థాపించడం, ఎన్.ఐ. డి.ఎం మరియు ఎన్. డి. ఆర్.ఎఫ్ లను స్థాపించడం
19
6 ఏ దేశ శాస్త్రజ్ఞులు, నవజనిత సునామి పరిమాణాన్ని వేగాన్ని, మార్గాన్ని సెకన్లలో అంచనా వేయగల సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించారు?
23
7. ఇండియాలో విపత్తు నిర్వహణల సంస్థలో సంస్థాగత మార్పులు సూచించుటకు ఉన్నత అధికార కమిటీనిఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది?
25
8. రాత్రి పగలు ఎప్పుడు సమానంగా ఉంటాయి?
29
9. బిగ్ బ్యాంగ్ సిద్దాంతం దేనికి సంబంధించింది?
34
10 అంతర గ్రహాలు ఏవి?
- బుధ, శుక్ర, భూమి, అంగారకుడు
37