1. 1980 నుంచి ఇండియాలో భూపాతాలను గురి అయ్యే ప్రాంతాలను గుర్తించడానికి వాడుతున్న పద్దతి?
- లాండ్స్లెడ్ డొనేషన్ మాపింగ్
2
2 ఇండియాలో కరువులు వల్ల కలిగే విపత్తుల అన్ని వ్యవహారాల సంబంధిత కేంద్ర మంత్రిత్వశాఖ?
7
3. స్టేట్ క్రైసిస్ మేనేజ్మంట్ కమిటీ అధ్యక్షుడు?
9
4. విపత్తు తీవ్రత, సాధారణంగా దీనిని బట్టి అంచనా వేస్తారు?
16
5. విపత్తు వలన నష్టం కలిగిన ప్రాంతాల్లో ఏ రకమైన అవస్థాపన సౌకర్యాలను కలిపించాలి?
- రహదారుల మరియు వంతెనల పునర్నిర్మాణం, తాత్కాలిక నివాసాల స్థాయిని పెంచడం, తిరిగిస్థాపించిన ప్రాంతాల్లో సౌకర్యాలు కల్గించడం
19
6 1990 దశాబ్దాన్ని అంతర్జాతీయ ప్రకృతి విపత్తుల తగ్గింపు దశాబ్దంగా ఏ సంస్థ ప్రకటించింది?
- ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ
23
7. ఆంధ్రప్రదేశ్లో తరుచుగా వరదలకు గురి అయ్యే ప్రాంతాలు?
- కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాలు
25
8. సునామి తరంగాలు/అలలు సంభవించే కారణాలు?
- సముద్రంలో భూకంపాలు, అగ్ని పర్వత ఉద్భోదనాలు, భూపాతాలు (లాండ్స్లెడ్లు)
29
9. ఏ దేశంలో సాధారణంగా భూకంపాలు సంభవించవు?
34
10 ఇండియాలో భూపాతాలు ఎక్కువగా నుండి అత్యంత ఎక్కువగా ఉండే ప్రాంతాలు?
37