1. ప్రపంచ వాతావరణ దినమును ఎప్పుడు ఆచరిస్తారు?
2
2 అట్లాసు పర్వతములు ఉండేది
- ఉత్తర-పశ్చిమ ఆఫ్రికా (అట్లాసు పర్వతాలు వాయువ్య ఆఫ్రికాలోని మొరాకో దేశంలో వ్యాపించిన నవీన ముడుత పర్వతాలు)
7
3. టైగ్రిస్ నది ముఖ్యంగా ప్రవహించేది?
- ఇరాక్ (టైగ్రిస్ నది ఇది యూఫ్రటిస్ నదితో కలిసి ఇరాక్‌లో నుంచి పర్షియన్ గల్ఫ్లకి ప్రవహిస్తుంది. ఈ రెండు నదుల మధ్యగల ప్రాంతాన్ని మెసపొటేమియా అని అంటారు. ఇది ప్రాచీన ఇరాక్ కు మరోపేరు)
9
4. అణ్వాయుధాలను పరీక్షించడానికి ఉత్తర బేసిన్లో ఉన్న ఏ బురదగానున్న చెరువును వాడుతారు?
16
6 ఫిలిఫ్పైన్స్‌లో ఉన్న ఒక ముఖ్యమైన ద్వీపం నదుల పర్షియన్ గల్ అటిస్ నదితో
- మిన్హనావో (ఫిలిఫ్పైన్స్ పసిఫిక్ మహాసముద్రంలోని దీవుల దేశం. మిండనావో అతిపెద్ద దీవుల్లో ఒకటి. దీని సమీ పంలోనే పసిఫిక్ మహాసముద్రంలో ప్రపంచంలో కెల్లా లోతైన మేరియానా అగాధం ఉంది)
23
7. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏ చక్కెర కర్మాగారంలో రాకెట్ ఇంధనం తయారు చేయబడుతుంది?
- ఆంధ్రా సుగర్స్, తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా
25
8. లాండ్ లాక్డ్ కంట్రీ (తాళం పెట్టిన దేశం) అనే పేరుగలది ఏ దేశం?
- బొలివియా (ద. అమెరికాలోని బొలివియా భూపరివేష్టిత దేశం.ఈ ఖండంలోని మరొక భూపరివేష్టిత దేశం పరాగ్వే)
29
9. లాస్ ఏంజిలిస్ ఆఫ్ ఇండియా అని ఏ ప్రదేశాన్ని అంటారు?
34
10 'సగర్థా ' యొక్క ఇంకొక పేరు?
- ఎవరెస్టు (ఎవరెస్టు హిమాలయాల్లోని ఎత్తైన పర్వతశిఖరం. ప్రపంచంలోకెల్లా ఎత్తైన పర్వత శిఖరం కూడా. ఇది నేపాల్-చైనా సరిహద్దుల్లో ఉంది. దీనిని నేపాలీ యులు సాగర్ మాతాగా వ్యవహరిస్తారు)
37