1. సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (కేంద్రీయ తోళ్ల పరిశోధన సంస్థ) ఎక్కడ ఉంది?
2
2 వాల్కానిక్ బారెన్ ద్వీపం ఏ భాగపు ఇండియాలో ఉంది?
7
3. ఇండియాలో ఏ రాష్ట్రంలో రెండవ అత్యంత పెద్ద సముద్ర తీరం ఉంది?
- ఆంధ్రప్రదేశ్ (వివరణ: గుజరాత్ తర్వాత అత్యధిక తీర రేఖ ఆంధ్రప్రదేశ్ కు ఉంది. ఈ రేఖ పొడవు 972 కి.మీ.)
9
4. సున్నా జనాభా పెరుగుదల రేటు దగ్గర వరకు వస్తున్నదేశం?
16
5. కార్డమమ్ (ఏలక్కాయల) పర్వతములు ఎక్కడ ఉన్నాయి?
19
6 భూమి గుండ్రంగా ఉన్నట్లు ప్రకటించిన మొట్టమొదటివ్యక్తి?
- ఆర్యభట్ట (ఆర్యభట్ట ప్రాచీన యుగంలో గుప్తుల యుగంలో జీవించిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. ఆర్యభట్టియ, సూర్య సిద్ధాంత తదితర గ్రంథాలను రచించాడు)
23
7. వాతావరణ ప్రభావం వల్ల ఏ మానవ చర్య అత్యధికంగా ప్రభావితం చెందును?
25
8. ఆఫ్రికన్ ప్రదేశం (భాగం) అరబ్ ప్రపంచంలోకి చేరి నది ఏది?
29
9. భూకంపంలో నుంచి వదలబడేది?
- ప్రకంపనాలు (ప్రకంపనాల వల్ల ప్రాథమిక, ద్వితీయ, గౌణ తరంగాలు జనిస్తాయి. వీటివల్ల ఆస్తి, ప్రాణ నష్టాలు సంభ విస్తాయి)
34
10 వరల్డ్ వైడ్ వెబ్ (డబ్లూడబ్లూ. డబ్లూ) భావమును అభి వృద్ధి చేసిన వ్యక్తి
37