1. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఏరంగంలో విశేష ప్రతిభ చూపినవారికి ప్రదానం చేస్తారు?
2
2 నోబుల్ బహుమతులను ప్రదానం చేసే దేశమేది?
7
3. చైనా దేశపు మొదటి అధ్యక్షుడు ఎవరు?
- సన్యట్ సేన్ (1911 సంవత్సరంలో)
9
4. వేయి సరస్సుల దేశంగా ప్రసిద్ది చెందిన యూరోపియ న్ దేశమేది?
16
5. సోడియం క్లోరైడ్కు సాధారణ నామం?
19
6 ఏదేశ స్వాతంత్రోద్యమ చరిత్రలో బోస్టన్ టీ పార్టీ సంఘటన జరిగింది?
23
7. వాతావరణంలో మార్పులన్నీ ఏ ఆవరణంలో సంభవి స్తాయి?
25
8. ఉత్తర భారత దేశంలో కథక్ ఎప్పుడు, ఎలా అభివృద్ధి చెందింది?
- మొగలాయిల కాలంలో పాదుషా ఆస్థానాలలో వృద్ధి చెందింది.
29
9. మధ్యదరా సముద్రపు తాళపు చెవిగా పేరు పొందిన జల సంధి ఏది?
34
10 రాష్ట్రపతి అనివార్య కారణాల వల్ల తన పదవికి రాజీ నామా చేసినట్లయితే, ఆ పదవికి ఎన్ని నెలలులోగా ఎన్నికలను నిర్వహించారు?
37