1. రాష్ట్రపతి తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు?
2
2 ఆర్థిక బిల్లులను మొదట ఏసభలో మాత్రమే ప్రవేశ పెట్టాలి?
- లోక్ సభ (ఇది ప్రజల చేత ఎన్నికైన సభ. కావున రాజ్యసభ కంటే దీనికి అధికారాలు ఎక్కువ. కాబట్టి అత్యంత ప్రధానమైన ఆర్థిక బిల్లులను ఈ సభలోనే ప్రవేశపెడతారు. మిగిలిన సాధారణ బిల్లులను ఏసభ లోనైనా ముందుగా ప్రవేశపెట్టవచ్చు)
7
3. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తన వార్షిక నివేదికలను ఎవరికి సమర్పిస్తాడు?
9
4. మనదేశంలో ఏరాష్ట్రంలో అత్యధిక శాసనసభ సీట్లు ఉన్నాయి?
- ఉత్తర ప్రదేశ్ (అత్యధిక జనాభా గల రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. కావున ఈరాష్టపు శాసనసభలో ఎంఎల్ఎల సంఖ్య ఇతర రాష్ట్రాలతో పోలిస్టే అధికం)
16
5. సింధీ ఎరువుల కర్మాగారాన్ని ఏ ప్రణాళికా కాలంలో స్థాపించారు?
- 1వ ప్రణాళిక కాలంలో (ఈకర్మాగారం ప్రస్తుతం జార్హండ్లో ఉంది)
19
6 మనదేశంలో హరిత విప్లవాని (1996-69)కి ఆద్యులు ఎవరు?
- నార్మన్ బోర్లోగ్, ఎం. ఎస్.స్వామినాథన్
23
7. ఆర్థిక సంఘం సభ్యులను రాష్ట్రపతి ఎన్నేల్లకు ఒకసారి నియమిస్తారు?
25
8. మొదటి ప్రపంచ యుద్ధం ఏ సంధితో ముగిసింది?
29
9. అమెరికా రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా జపాన్ నగరాలైన హీరోషిమా, నాగసాకిలపై ఏయే ఏయే తేదీలలో అణుబాంబులను వేసింది?
- 1945 ఆగస్టు 6వ, 9వ తేదీలలో
34
10 ఎన్ఎండిసి అనగా?
- నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్
37