1. గ్రేట్ కార్డిల్లెరా పర్వత వ్యవస్థ ఏ ఖండంలో నెలకొని ఉంది ?
- ఉత్తర అమెరికా (ఈ పర్వత వ్యవస్థ ప్రధానంగా కెనడా, అమెరికా, కెనడా దేశాలలో విస్తరించింది)
2
2 మధుబని కళ దేనికి సంబంధించింది?.
7
3. ప్రపంచ ప్రసిద్ది చెందిన హెరిటేజ్ మ్యూజియం ఏనగ రంలో ఉంది?
- సెయింట్ పీటర్స్బర్గ్ (ఈ నగరం రష్యా దేశపు పూర్వపు రాజధాని)
9
4. పసిఫిక్ తీరాన వెలసిన ప్రముఖ రష్యన్ నౌకా నిర్మాణ కేంద్రం ఏది?
16
5. ప్రజా హక్కులను “బిల్ ఆఫ్ రైట్స్' రూపంలో తీసుకువ చ్చిన మొదటి దేశమేది?
19
6 మాజీ సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన ఏ దేశాలను బాల్టిక్ దేశాలుగా వ్యవహరిస్తారు?
- లాట్వియా, లిథునియా, ఎస్తోనియా
23
7. ప్రపంచంలో అందమైన నగరాలలో ఒకటైన ఇటాలి యన్ వెనిస్ నగర దీవి ఏ సముద్రంలో ఉంది?
- ఆడ్రియాటిక్ సముద్రం (ఇది మధ్యదరా సముద్రంలో ఒక భాగం)
25
8. జిబ్రాల్టర్ జలసంధి ఏయే సముద్రాలను కలుపు తుంది?
- అట్లాంటిక్ మహాసముద్రం, మధ్యదరా సముద్రం (మధ్యదరా సముద్రంలో అట్లాంటిక్ మహా సముద్రంలో ఒక భాగం)
29
9. భారత రాజ్యాంగం మనదేశాన్ని ఏ విధంగా పేర్కొంది?
34
10 ద్రావిడ భాష నుంచి ఏర్పడన ప్రధాన భాషలు ఏవి?
- తమిళ్, తెలుగు, కన్నడం, మలయాళం, తుళు (ఇవి కాకుండా పెంగో, మండ, కూయి, బాహ్రుయి, కోట, తొద తదితర భాషలు కూడా ద్రావడ భాష నుంచి జనించాయి)
37