1. అంత్యోదయ కార్యక్రమం రాజస్థాన్ తర్వా త ఏ రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది?
2
2 మిలియన్ బావుల పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ?.
7
3. NSSO అభిప్రాయంలో 2007-08లో రోజువారీ స్థితి నిరుద్యోగిత ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం?
9
4. పేదరిక నిర్మూలన లక్ష్యంగా తీసుకున్న ప్రణాళిక ?
16
5. పేదరిక అంచనాలకోసం ఏర్పాటైన టెండూల్కర్ కమిటీ వినియోగ వ్యయ జాబితాలో ఏ అంశాల ను చేర్చింది?
- ఇంటి అద్దె, విద్య, వైద్యానికయ్యే వ్యయం
19
6 అల్పాభివృద్ధి దేశాల్లో నిరుద్యోగం ఏర్పడడానికి కారణం?
- ఉత్పాదక సామర్థ్యాలు లోపించడం
23
7. వాల్మీకీ అంబేద్కర్ ఆవాస్ యోజనను ఎప్పుడు ప్రారంభించారు ?
25
8. ఖేతి హార్ మజ్జూర్ బీమా యోజన ముఖ్య ఉద్దేశం?
- భూమిలేని వ్యవసాయ కార్మికులకు బీమా
29
9. . అసంఘటిత రంగ కార్మికుల సాంఘిక భద్రతా చట్టాన్ని ఎప్పుడు రూపొందిం చారు ?
34
10 భారత్ లో పేదరిక అంచనాలను మొదట రూపొందించిన వారు?
37