1. అల్ప ఉద్యోగిత అంటే?
- ఒక వ్యక్తి తన ఉత్పాదక శక్తి కంటే తక్కువస్థాయి ఉత్పాదక పనుల్లో పనిచేయడం
2
2 సర్వే జరిపే సంవత్సరానికి మొత్తం కాలంలో నిరుద్యోగులుగా ఉన్నవారిని ఎలా పరిగణించొచ్చు.
7
3. సర్వే జరిపే వారానికి ముందు వారంలో ఒక గంట కూడా పనిదొరకని స్థితిని ఏమంటారు ?
- వారంవారీస్థితి నిరుద్యోగిత
9
4. ప్రచ్చన్నగురించి ఎవరు వివరించారు?
16
5. గ్రామీణ పేదరికాన్ని అంచనా వేయడంలో విశేష కృషి చేసిన వారు ?
19
6 2004-05లో NSSO అంచనా ప్రకారం మిక్స్డ్ రీకాల్ పీరియడ్ ఆధారంగా దేశంలో పేదరిక శాతం ?
23
7. 1973-74లో భారత్ లో పేదరిక శాతం ?
25
8. పేదరిక అంచనాలకు ప్రణాళికా సంఘం ఏర్పాటు చేసిన కమిటీ ?
29
9. గృహ నిర్మాణ రంగాన్ని మినహాయించి మిగిలిన అన్ని రంగాల్లోనే ఆదాయ-ఉపాధి వ్యాకోచత్వం ఒకటి కన్నా తక్కువగా ఉన్నట్లు అంచనా వేసినవారు?
34
10 'ఆర్థికవృద్ధి నుంచి ఉపాధి కల్పనను పొందడం కంటే ఉపాధి కల్పన నుంచి ఆర్థిక విధానం పొందే విధానం భారతదేశం వంటి శ్రమ పుష్కల దేశాలు అనుసరించాలి' అని ఎవరు పేర్కొన్నారు ?
37