1. 'పేదరిక సరిహద్దులో ఉండే కొంతమంది పేదవారిని పేదరిక రేఖ ఎగువకు తీసుకురావడంకంటే అట్టడుగు ఉండే నిరుపేదలను అభివృద్ధి చేయడం సాంఘికంగా లాభదాయకం' అని భావించినవారు?
2
2 వ్యవసాయ శ్రామికుల ధరల సూచీ ఆధారంగా పేదరికాన్ని లెక్కించినవారు?
7
3. పావర్టీ ఇన్ ఇండియా గ్రంథకర్త?
9
4. భారత్ లో పేదరిక అంచనాలను రూపొందించే అధికారిక సంస్థ?
16
5. భారత్ లో పేదరిక అంచనాలను మొదట రూపొందించిన వారు?
19
6 పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా గ్రంథకర్త?
23
7. ఆదాయ పంపిణీ ప్రజల జీవనస్థాయి పరిశీలనకు ఏర్పాటైన కమిటీ అధ్యక్షుడు ?
25
8. 'నిరుద్యోగం యువకులు తీవ్రవాదులుగా మారడానికి దారితీసింది' అని ఎవరు పేర్కొన్నారు ?
29
9. వ్యవసాయపర నిరుద్యోగిత ఏ దేశాల్లో ఎక్కువ ?
- అభివృద్ధి చెందుతున్న దేశాల్లో
34
10 అభివృద్ధి చెందిన దేశాల్లో నిరుద్యోగిత ఏర్పడడానికి కారణం?
37