1. జాతీయ పనికి ఆహార పథకాన్ని 2004 నవంబర్ లో ఎన్ని వెనకబడిన జిల్లాల్లో ప్రవేశపెట్టారు ?
2
2 ఎడారి ప్రాంత అభివృద్ధి కార్యక్రమ వ్యయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా?
7
3. స్వర్ణ జయంతి షహరీ రోజ్ గార్ యోజన ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ?
9
4. 2009-10లో ఆహార సబ్సిడీ వ్యయం
16
5. వాల్మీకీ అంబేద్కర్ ఆవాస్ యోజనను ఎప్పుడు ప్రారంభించారు ?
19
6 గుజరాత్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన Kunwar Bainu namerun పథక ఉద్దేశం?
- Rs 7500 కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాల్లోని స్త్రీల వివాహాలకు Rs. 5,000ల ఆర్థిక సహాయం అందించడం.
23
7. సంపూర్ణ గ్రామీణ రోజ్ గార్ యోజనను ఎప్పుడు ప్రారంభించారు ?
25
8. ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు ?
29
9. ప్రతిభా కిరణ్ యోజనను ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది?
34
10 రాజీవ్ గాంధీ శ్రామిక్ కల్యాణ్ యోజనను ఎప్పుడు ప్రవేశపెట్టారు ?
37