1. వితంతువులు, వికలాంగుల్లో స్వయం ఉపాధి పెంపొందించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం?
2
2 1994-2008 కాలంలో సంఘటిత రంగంలో సగటు వార్షిక ఉపాధి వృద్ధి?
7
3. 11వ ప్రణాళికలో ఉపాధి వ్యూహంలో భాగంగా ఏ రంగం అధిక ఉపాధి కల్పిస్తుందని ఆశించారు ?
- గ్రామీణ, చిన్న తరహా సంస్థలు
9
4. గంగా కల్యాణ్ యోజనను ఏ పథకంలో విలీనం చేశారు ?
- స్వర్ణజయంతి గ్రామ స్వరోజ్ గార్ యోజన
16
5. జవహర్ గ్రామ సమృద్ధి యోజనను ఏ పథకంలో విలీనం చేశారు?
- సంపూర్ణ గ్రామీణ రోజ్ గార్ యోజన
19
6 జననీ సురక్ష యోజనను ఎప్పుడు ప్రారంభించారు ?
23
7. గ్రామీణ చేతి వృత్తుల వారికి ఆధునిక పనిముట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏ పథకంలో విలీనం చేశారు?
- స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్ గార్ యోజన
25
8. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం- 2008లో విలీనమైన కార్యక్రమాలు ?
- ప్రధానమంత్రి రోజ్ గార్ యోజన, గ్రామీణ ఉపాధి కల్పన కార్యక్రమం.
29
9. గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు ?
34
10 కంపెనీల చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు?
37