1. భారత్ లో శిశు మరణాల రేటు అధికంగా ఉండటానికి ముఖ్య కారణం?
2
2 జనాభా స్థిరీకరణ ఏ సంవత్సరం నాటికి సాధించాలని నూతన జనాభా విధానం- 2000 లక్ష్యంగా తీసుకుంది?
7
3. ప్రపంచంలో స్త్రీ- పురుష నిష్పత్తి అధికంగా ఉన్న దేశం?
9
4. 2011 లెక్కల ప్రకారం భారత్ లో స్త్రీ పురుష నిష్పత్తి?
16
5. 2011లో జనసాంధ్రత అధికంగా ఉన్న రాష్ట్రం ?
19
6 ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభా ఎంత ఉండొచ్చు ?
23
7. 2011 లెక్కల ప్రకారం ఏ దేశాల మొత్తం జనాభా భారతదేశ జనాభాకు సమానం?
- అమెరికా, బ్రెజిల్, ఇండోనేసియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, జపాన్
25
8. NSSO 61వ రౌండ్ అంచనా ప్రకారం దేశంలో OBCలు మొత్తం జనాభాలో ?
29
9. NSSCO 61వ రౌండ్ అంచనా ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నివసించే జనాభా ?
34
10 కేంద్ర గణాంక సంస్థ, నేషనల్ శాంపుల్ సర్వేలను విలీనం చేసి ఏ పేరుతో పిలుస్తున్నారు ?
- నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్
37