1. 1951-81 మద్యకాలంలో జనాభా వృద్ధి తీరును ఏ విధంగా వర్ణించొచ్చు ?
2
2 కుటుంబ నియంత్రణ కోసం 12 అంశాల కార్యాచరణ ప్రణాళికను ఏ ప్రణాళికలో రూపొందించారు ?
7
3. భారత్ లో అధికార యంత్రాంగం కేంద్రీ కృత విధానం వల్ల జనాభా స్థిరీకరణకు అవరోధాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్న వారు ?
9
4. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కుటుంబ నియంత్రణ అమలు పర్యవేక్షించే బాధ్యతను పంచాయతీ వ్యవస్థకు ఇచ్చారు?
16
5. 2001 నుంచి 2011 మధ్యకాలంలో దేశంలో పెరిగిన జనాభా ?
19
6 2011 లెక్కల ప్రకారం పురుషుల్లో అక్షరాస్యత?
23
7. 2011 లెక్కల ప్రకారం అక్షరాస్యతలో స్త్రీ పురుషుల మధ్య తేడా?
25
8. నేషనల్ కమిషన్ ఆన్ పాపులేషన్ అధ్యక్షుడు ఎవరు?
29
9. 10 ప్రణాళికలో జనాభా నియంత్రణ కోసం ప్రభుత్వం చేసిన వ్యయం?
34
10 'నేషనల్ కమిషన్ ఆన్ పాపులేషన్ 'లో సభ్యుల సంఖ్య?
37