1. భారత్ లో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను ప్రారంభించిన సంవత్సరం?
2
2 భూమిపై పుట్టే ప్రతిబిడ్డా ఒక అభివృద్ధి కారకం అని వ్యాఖ్యానించినవారు?
7
3. భూమిపై పుట్టే ప్రతి బిడ్డా ఆర్థికంగా నర కాన్ని పెంపొందించేవాడవుతాడు అన్నది ?
9
4. జననాల రేటు ఎక్కువగా ఉండడానికి కారణం?
- బాల్య వివాహాలు, సాంఘిక కట్టుబాట్లు, నిరక్షరాస్యత
16
5. కుటుంబ నియంత్రణ శాఖను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన సంవత్సరం?
19
6 నూతన జనాభా విధానం-2000ను ఏ కమిటీ సిఫారుసుల మేరకు అమలు చేశారు ?
23
7. జనాభా పరిమాణం కాలక్రమంగా ఎలా మార్పు చెందుతుంది, ఆర్థికాభివృద్ధిపై ఆయా మార్పుల ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలిపే సిద్ధాంతం?
25
8. కుటుంబ నియంత్రణను తప్పనిసరి చేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ జాతీయ జనాభా విధానం ద్వారా కల్పించారు ?
29
9. కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రాధాన్యతా రంగాల్లో చేర్చి, జనాభా పెరుగుదలను అరికట్టడానికి ఏ ప్రణాళికలో చర్యలు తీసుకున్నారు ?
34
10 1991లో జనాభా పెరుగుదలను అరికట్ట డానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని రచిం చడానికి ఏర్పాటైన కమిటీకి అధ్యక్షులు ?
37