1. వ్యాపార కార్యకలాపాలు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు ఏ చర్య చేపడతాయి?
- పన్నురేట్లు తగ్గించడంతోపాటు ప్రభుత్వ లోటు పెంచుకుంటాయి.
2
2 వేతన స్థాయికి, నిరుద్యోగితకు మధ్య విలోమసంబంధాన్ని తెలిపే రేఖ ?
7
3. భారత్ లో చర వడ్డీరేటుకు ప్రాతిపదిక ?
9
4. భారత్ లో ధరల పెరుగుదలను ఏ విధమైన చర్యల ద్వారా నియంత్రించొచ్చు ?
- బడ్జెట్, ద్రవ్యవిధానం, ఉత్పత్తి పెంపు ద్వారా
16
5. ఇటీవల అంతర్జాతీయ చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర బ్యాంకు ఏ విధమైన ద్రవ్య విధానం అవలంభిస్తుంది?
19
6 సహజ నిరుద్యోగిత రేటు వ్యాపార చక్రం ఏ దిశలో ఎక్కువగా ఉంటుంది?
23
7. ప్రతి ద్రవ్యోల్బణకాలంలో ప్రభుత్వం ఏ విధమైన బడ్జెట్ ప్రతిపాదిస్తుంది?
25
8. ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలు పెరిగి ఉత్పత్తి దారుడు తన లాభ శాతం పెంచుకోవడానికి ప్రయత్నించినప్పుడు అమ్మకపు ధరలు పెరిగితే దాన్ని ఏమంటారు ?
29
9. వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం ఏర్పడడానికి కారణాలు?
- ముడిచమురు ధరలు పెరగడం, వడ్డీరేటులో పెరుగుదల, ఎగుమతుల ప్రోత్సాహం, దిగుమతుల ప్రత్యామ్నాయీకరణ
34
10 టోకు ధరల సూచీ లెక్కింపు పద్ధతిని సవరించడానికి ఏర్పాటైన కమిటీ ?
- అభిజిత్ సేన్ గుప్తా కమిటీ
37