1. వ్యాపార చక్రాలకు సంబంధించి ఏ దశలో బ్యాంకుల వద్ద నిల్వలు తక్కువగా ఉంటాయి?
2
2 ద్రవ్యోల్బణానికి సప్లై వైపు కారణాలు?
- సహజ వనరుల కొరత, ఉత్పత్తి సాధనాల కొరత, కృత్రిమ కొరత
7
3. వ్యాపార కార్య కలాపాలు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థలో ఏర్పడే నిరుద్యోగిత?
9
4. ద్రవ్యోల్బణానికి డిమాండ్ వైపు కారణాలు !
- లోటు ద్రవ్యం పెరగడం, ప్రభుత్వ వ్యయం పెరుగుదల, నల్ల ధనం పెరుగుదల
16
5. ద్రవ్యోల్బణ రేటు 3 నుంచి 5 శాతం వరకు ఉండడాన్ని ఏమంటారు ?
19
6 ప్రభుత్వ జోక్యంతో ధరలు తగ్గిస్తూ, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడాన్ని ఏమం టారు?
23
7. ద్రవ్యోల్బణాన్ని తాత్కాలికంగా ఏ విధంగా నియంత్రించొచ్చు ?
- ద్రవ్య సప్లయ్ తగ్గించడం ద్వారా
25
8. ఉద్యమ దారులు తమ లాభం తగ్గకుండా ఉండేలా చూడటానికి ధరలు పెంచడం వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని ఏమంటారు?
29
9. ద్రవ్యోల్బణం వల్ల నష్టపోయేవారు ?
34
10 ద్రవ్యోల్బణ రేటు నియంత్రించడానికి ద్రవ్య విధానాన్ని ప్రధానంగా ప్రవేశపెట్టిన దేశం?
37