1. విచక్షణాత్మక వడ్డీరేటు విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు ?
2
2 మిశ్రమ ద్రవ్యోల్బణం అంటే ?
- డిమాండ్ ప్రేరిత, వ్యయ ప్రేరిత ద్రవ్యో ల్బణం ఒకే కాలంలో సంభవించడం
7
3. ద్రవ్య విధానాన్ని మొదట ప్రవేశ పెట్టినవారు?
9
4. ద్రవ్యోల్బణ కాలంలో ప్రజల వాస్తవిక వేతనాలు
16
5. ద్రవ్యోల్బణం నివారణకు ప్రభుత్వం తన కోశ విధానంలో భాగంగా ఏ చర్యలు తీసుకుంటుంది?
- ప్రత్యక్ష పన్నులు పెంచడం, ప్రభుత్వ వ్యయం తగ్గించడం, స్వదేశీ రుణం పెంచడం
19
6 రెపో రేటును ఎవరి సిఫార్సుల మేరకు ప్రవేశపెట్టారు ?
23
7. వ్యాపార చక్రాలు ఏవైపునకు సంబంధిం చిన ఒడిదొడుకులను వివరిస్తాయి?
25
8. నిర్మాణాత్మక ద్రవ్యోల్బణం అంటే ?
- ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నప్పుడు నిర్మాణాత్మక మార్పుల వల్ల వచ్చే ఆదాయం.
29
9. ఉపాధిలో ఏర్పడిన పెరుగుదల ఉత్పత్తిలో సంభవించినపుడు ?
34
10 మనదేశంలో వడ్డీరేటుకు సంబంధించి బేస్ రేట్ ప్రారంభమైన సంవత్సరం?
37