1. ఇటీవల కాలంలో అతి ద్రవ్యోల్బణం - (హైపర్ ఇన్ ప్లేషన్) ఏర్పడిన దేశం?
2
2 ద్రవ్యోల్బణ కాలంలో ప్రభుత్వం ఏ బడ్జెట్ ను ప్రతిపాదిస్తుంది?
7
3. ప్రభుత్వ జోక్యం లేకుండా ఆర్థిక వ్యవస్థలో ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని ఏమంటారు?
9
4. ఆర్థిక ప్రగతికి సహకరించే ద్రవ్యోల్బణం?
- డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం
16
5. ద్రవ్యోల్బణ స్తంభన (స్టాగ్ స్టేషన్) అంటే ?
- ధరల పెరుగుదలతో పాటు ఆర్థిక వృద్ధి క్షీణించడం
19
6 ప్రతి ద్రవ్యోల్బణ స్థితి ఏ కాలాల్లో ఏర్పడుతుంది ?
- తిరోగమన, ఆర్థిక మాంధ్య కాలాల్లో
23
7. టోకు ధరల సూచీ మొదటగా బ్రిటిష్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది?
25
8. టోకు ధరల సూచీలో అత్యధిక భారాన్ని కలిగి ఉన్న ఉత్పత్తులు ?
29
9. ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు ప్రభుత్వం ధరల పెరుగుదలకు చేపట్టే చర్యలను ఏమంటారు ?
34
10 రాష్ట్ర స్థాయి ద్రవ్యోల్బణ రేటును ప్రకటిస్తున్న రాష్ట్రాలు ?
- గుజరాత్, కర్నాటక, గోవా, మహారాష్ట్ర
37