1. ధరల వార్షిక పెరుగుదల రేటు 2 నుంచి 3 శాతం మధ్య ఉంటే అటువంటి ద్రవ్యోల్బణాన్ని ఏమంటారు?
2
2 ద్రవ్యోల్బణం రేటు 6 శాతం నుంచి 10 శాతం వరకు ఉండటాన్ని ఏమంటారు ?
7
3. ప్రతి ద్రవ్యోల్బణం అంటే ?
- ధరల స్థాయిలో నిరంతర తగ్గుదల లేదా ద్రవ్య విలువలో నిరంతర పెరుగుదల
9
4. ధరలు పెరుగుతున్నప్పుడు ద్రవ్యోల్బణం ఏ విధంగా ఉంటుంది?
16
5. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటే?
- సమష్టి సప్లయ్ కంటే సమష్టి డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు పెరుగు తున్న స్థితిలో
19
6 2004-05 ఆధార సంవత్సరంగా ద్రవ్యోల్బణాన్ని లెక్కించడానికి ప్రస్తుతం ఎన్ని వస్తువులను పరి గణనలోకి తీసుకుంటున్నారు ?
23
7. ద్రవ్యోల్బణం వల్ల లబ్ది పొందేవారు ?
25
8. ద్రవ్య సప్లయ్ లో తగ్గుదల దేనికి దారితీస్తుంది?
29
9. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో కేంద్ర బ్యాంకు ద్రవ్య సప్లయ్ పెంపుదలలో భాగంగా బ్యాంక్ రేటును ?
34
10 ఆర్థిక వ్యవస్థలో ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ధరల స్థాయిని అభిలషణీయ స్థాయికి పెంచడానికి ప్రభుత్వం అవలంబించే ప్రక్రియను ఏమంటారు ?
- ద్రవ్యోల్బణ పంథా (రిఫ్లెక్షన్)
37