1. భారత్ లో ద్రవ్యోల్బణాన్ని దేనిలో వచ్చిన మార్పుల ఆధారంగా లెక్కిస్తారు ?
- టోకు ద్రవ్యోల్బణంలో మార్పు
2
2 ఒక ఆర్ధిక వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉండాలంటే ఎటువంటి ద్రవ్యోల్బణాన్ని నిర్వహించాలి ?
7
3. టోకు ధరల సూచీ లెక్కించడానికి ఆధారసంవత్సరంగా మొదట ఏ సంవత్సరాన్ని తీసుకున్నారు ?
9
4. ద్రవ్యోల్బణం రేటు రుణాత్మకంగా ఉండడం దేన్ని సూచిస్తుంది?
16
5. ధరలు స్థిరంగా ఉండటం దేన్ని సూచిస్తుంది ?
19
6 2009లో సగటు వార్షిక ద్రవ్యోల్బణ రేటు ?
23
7. ద్రవ్యోల్బణాన్ని లెక్కించడానికి ఏ సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకుంటున్నారు ?
25
8. వ్యయప్రేరిత ద్రవ్యోల్బణం అంటే ?
- ఉత్పత్తి కారకాల ధరలు పెరిగిన కారణంగా ఉత్పత్తి వ్యయాలు పెరిగి, ధరలు పెరగడం
29
9. ఎగుమతులు పెరిగినపుడు స్వదేశంలో సప్లై తగ్గి, ధరలు పెరిగి, ద్రవ్యోల్బణం ఏర్పడితే దాన్ని ఏమంటారు?
- విదేశీ వ్యాపార ప్రేరిత ద్రవ్యోల్బణం
34
10 ప్రతి ద్రవ్యోల్బణం నివారించడానికి గుణాత్మక సాధనాల్లో భాగంగా కేంద్ర బ్యాంకు మార్జిన్ అవసరాలు ఎలా వినియోగిస్తుంది?
37