Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test History
1
. భారత దేశానికి వచ్చిన ఇబన్ బటూటా ఏ దేశానికి చెందిన వారు?
వెసిన్
ఈజిప్ట్
మొరాకో
నెదర్లాండ్
3
2
. కింది వాటిలో సరికాని జత ఏది?
మధురై – సిటి ఆఫ్ ఫెస్టివల్స్
కోల్ కత – సిటి ఆఫ్ పెరల్స్
జైపూర్ – పింక్ సిటి
ఉదయ్ పూర్ – సిటి ఆఫ్ లేక్స్
6
3
. చాళుక్యుల కాలంలో పెళ్ళిళ్ళ మీద విధించే పన్ను ఏది?
మేలివనం సుంకం
మదుమెయ సుంకం
అంగడిదేరె సుంకం
నావిదదేరే సుంకం
10
4
. ఆంగ్లేయులు తొలి వర్తక స్థావరాన్ని దక్షిణాదిలో ఎక్కడ నెలకొల్పారు?
పాండిచ్చేరి
మద్రాస్
మచిలీపట్నం
యానాం
15
5
. హుయాన్ త్సాంగ్ రాసిన సీ.యూ.కి అనే చైనా భాషా గ్రంథాన్ని ఆంగ్లికరించిoది ఎవరు?
వాల్లర్స్
గ్రుసేట్
పారిట్జర్
అలెగ్జాండర్ రే
17
6
. యువరాజుకు పాలనలో అవకాశం కలిగించే పద్ధతిని ప్రారంభించిన చోళరాజు ఎవరు?
వరాంతకుడు – 1
రాజరాజు – 1
కులుత్తోంగా చోళ – 1
రాజేంద్ర – 1
22
7
. పల్లవుల కాలం నాటి ‘నెత్తురుకొడగు’ అంటే ఏమిటి?
సతీ సహగమనం చేసిన స్త్రీలకు భూమి ఇచ్చి శిల ఉంచే ఆచారం
దేవాలయం నిర్మేంచేటప్పుడు చేసే వీర నృత్యం
యుద్దాల్లో మరణించిన భటులకు భూమి నిచ్చి వారి శిల ఉంచే ఆచారం
ఏదికాదు
27
8
. భూదానోత్సవం పత్రిక ‘భూమిపుత్ర’ ను ప్రారంభించిందెవరు?
మహదేవ్ దేశాయ్
నారాయణ దేశాయ్
మొరార్జీ దేశాయ్
మణిలాల్ గాంధీ
30
9
. నరేంద్ర మృగరాజు 108 యుద్ధాలను ఎవరితో చేశాడు?
కాకతీయులు
రాష్ట్రకూటులు
కాశ్మీర రాజులు
పాండ్యులు
34
10
. భారతదేశ సైనిక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
జనవరి 23
జనవరి 15
మార్చి 15
అక్టోబర్ 21
38
11
. సప్తగిరి (దూరదర్శన్) ఛానల్ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?
తిరుపతి
నెల్లూరు
విజయవాడ
విశాఖపట్నం
43
12
. ‘జయసంహిత’ అని ఏ గ్రంథాన్ని అంటారు?
రామాయణం
మహాబారతం
ఆముక్తమాల్యద
మనుచరిత్ర
46
13
. కాకతీయుల కాలంలో ప్రతి చెరువు గట్టు మీద ఏ దేవుని విగ్రహం ప్రతిష్టించేవారు?
గణపతి
ఇంద్రుడు
వరణుడు
కుమారస్వామి
51
14
. షాజహాన్ బేగం ఏ సంస్థాన్నాన్ని పాలించింది?
జైపూర్
లక్నో
భోపాల్
అయోధ్య
55
15
. కింది వాటిలో సరైన జత ఏది?
కున సముద్రం – కత్తుల పరిశ్రమ
ఓరుగల్లు – తివాచీలు
మోటుపల్లి – విదేశీ వాణిజ్యం
పైవన్నీ
60
16
. దక్షిణ తీర రైల్వే ప్రధాన కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేశారు?
కోల్ కత
విశాఖపట్నం
భువనేశ్వర్
హాజీపూర్
62
17
. ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి గలవోడా..’ గేయ కర్త ఎవరు?
గిడుగు రామమూర్తి
బసవరాజు అప్పారావు
దర్శి చెంచయ్య
వేములపల్లి శ్రీకృష్ణ
68
18
. కాకతీయుల కాలంలో బరువులు మోసే వారిని ఏమనేవారు?
ఉప్పరలు
పెరికలు
తెలికలు
సింగినాదం
70
19
. భారతదేశ బొగ్గు రాజధాని అని పిలిచే ప్రాంతం ఏది??
సోనాపూర్
జబల్ పూర్
షోలాపూర్
ధన్ బాద్
76
20
. ‘ఆక్స్ ఫర్డ్ ఆఫ్ ద ఈస్ట్’ అని పిలిచే నగరమేది?
కోల్ కత
పూణే
లక్నో
పాట్నా
78