Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test History
1
. గోండుల గ్రామదేవత ఎవరు?
రెమో
అకిపెన్
దద్రిక
హమామ్
2
View Answer
Answer:
Option B
2
. జగన్నాథ రథయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సాగుతుంది?
జగన్నాథాలయం నుంచి లింగరాజ స్వామి ఆలయం వరకు
జగన్నాథాలయం నుంచి కోణార్క్ సుర్యలయం వరకు
గుండిచ దేవాలయం నుంచి జగన్నాథాలయం వరకు
జగన్నాథాలయం నుంచి గుండిచ దేవాలయం వరకు
8
View Answer
Answer:
Option D
3
. కాకతీయుల కాలంలో ఉన్న ‘జలకరండ’ అంటే ఏమిటి?
కనీటిపన్ను
వ్యాకరణ గ్రంథం
సంగీత వాయిద్యం
రోమ నివారిణి
11
View Answer
Answer:
Option C
4
. మాలిక్ మహ్మద్ జాయసి ఎవరి గురించి గ్రంథం రాశాడు?
రాణి ధృవాదేవి
రాణి పద్మిని
రాణి కుభేర నాగ
రాణి సంయుక్త
14
View Answer
Answer:
Option B
5
. తిజ్ పండుగను ఎవరు జరుపుకుంటారు?
సంతాలులు
భిల్లులు
లంబాడీలు
యానాదులు
19
View Answer
Answer:
Option C
6
. గుజరాత్ రాష్ట్ర పక్షి ఏది?
గిన్నెకోడి
పావురం
ఫ్లెమింగో
పాలపిట్ట
23
View Answer
Answer:
Option C
7
. స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు పొందిన నిజాం ఎవరు?
అఫ్జలుద్ధౌలా
నసిరుద్ధౌలా
మీర్ ఉస్మాన్ ఆలీఖాన్
మీర్ మహబూబ్ ఆలీఖాన్
25
View Answer
Answer:
Option A
8
. ‘పత్రిక స్వేచ్చ దినోత్సవం’ ను ఎప్పుడు జరుపుకుంటారు?
మే 21
మే 11
మే 3
మే 27
31
View Answer
Answer:
Option C
9
. గౌతమ బుద్ధిని పుట్టుకకు గుర్తు ఏమిటి?
మల్లె పువ్వు
తామర పువ్వు
కలువ పువ్వు
గుమ్మడి పువ్వు
34
View Answer
Answer:
Option B
10
. కింది వాటిలో సరైన జత ఏది?
రత్న పాంచాలిక నాటకం- రెండో భూపాలుడు
ప్రేమాభిరామం వీధి నాటకం – రావి పాటి త్రిపురాంతకుడు
మహానాటక సుధానిధి – రెండో దేవరాయలు
పైవన్నీ
40
View Answer
Answer:
Option D
11
. కింది వారిలో భారత్ కు వచ్చిన విదేశియుల్లో చైనాకు చెందని వారు ఎవరు?
ఇత్సింగ్
సులేమాన్
పాహియన్
హుయాన్ త్సాంగ్
42
View Answer
Answer:
Option B
12
. ఫ్రాంకోయిస్ మార్టిన్ అభివృద్ధి చేసిన ప్రాంతం ఏది?
గోవా
ముంబాయి
పుదుచ్చేరి
కోల్ కత
47
View Answer
Answer:
Option C
13
. కేరళ రాష్ట్ర పక్షి ఏది?
చిలుక
గద్ద
ఫ్లెమింగో
గ్రేట్ హార్నిబిల్
52
View Answer
Answer:
Option D
14
. విప్రనారాయణ అనే పేరున్న ప్రబంధ గ్రంథం ఏది?
రాజశేఖర చరిత్ర
ఆముక్తమాల్యద
వైజయంతీ విలాసం
శరాఘవ పాండవీయం
55
View Answer
Answer:
Option C
15
. జాతీయ రహదారులని భారత్ లో నిర్మించిన తోలి పాలకుడు ఎవరు?
బాబర్
అక్బర్
హుమాయన్
షేర్షా
60
View Answer
Answer:
Option D
16
. ‘మరాఠా మాఖియవెల్లి’ గా ప్రసిద్ధి చెందింది?
ఛత్రపతి సాహు
నానా ఫడ్నవీస్
బాలాజీ బాజీరావు
సదాశివరావ్ భావే
62
View Answer
Answer:
Option B
17
. ‘చందమామ రావే ... జాబిల్లి రావే...’ గేయకర్త ఎవరు?
తాళ్ళపాక అన్నమయ్య
యథావాక్కుల అన్నమయ్య
అల్లసాని పెద్దన
బమ్మెర పోతన
65
View Answer
Answer:
Option A
18
. వివాహ పన్నును రద్దు చేసిన విజయనగర రాజు ఎవరు?
రెండో దేవరాయలు
శ్రీకృష్ణ దేవరాయల
ప్రౌడ దేవరాయల
సదాశివరాయలు
70
View Answer
Answer:
Option B
19
. చోళసముద్రం అని దేన్ని పిలుస్తారు?
బంగాళాఖాతం
అరేబియా సముద్రం
హిందూ మహా సముద్రం
నల్ల సముద్రం
73
View Answer
Answer:
Option A
20
. సింహాసనాన్ని త్యజించి తొలి భారతీయ చక్రవర్తి ఎవరు?
అశోకుడు
చంద్రగుప్త మౌర్యుడు
బృహద్రదుడు
బింబిసారుడు
78
View Answer
Answer:
Option B