Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Geography
1
. హిమాలయాల గురించి సరి కానీ వాక్యం గుర్తించండి?
హిమాలయాలు ముడత పర్వతాలు
హిమాలయాలు అవక్షేపశిలలు
హిమాలయాలు ప్రపంచంలో అతి నవీన ఖండ పర్వతాలు
హిమాలయాలు అవిచ్చిన్న సమాంతర శ్రేణులు
3
2
. ‘పూర్వాంచల్ హిమాలయాలు’ అనగా
తూర్పుహిమాలయాలు
పడమర హిమాలయాలు
ఉత్తర హిమాలయాలు
దక్షిణ హిమాలయాలు
5
3
. దక్కన్ పీఠభూమి ఏ శిలలతో ఏర్పడలేదు?
అగ్ని శిలలు
అవక్షేప శిలలు
పురాతన స్ఫటిక శిలలు
రూపాంతర శిలలు
10
4
. ఈ ప్రాంతం పడమర నుంచి తూర్పు వాలినట్లు కనిపించుతున్న దాని సరాసరి వాలు చాలా వరకు సమతలంగా ఉంటుంది”. ఈ వాక్యానికి సరిగుతూ దానిని గుర్తించండి?
గంగా-సింధూ మైదానాలు
దక్కన్ పీఠభూమి
తీర మైదానాలు
పూర్వాంచల్ హిమాలయాలు
13
5
. ఈ క్రింది ఏ రాష్ట్రంలో దక్కన్ పీఠభూమి విస్తరించలేదు?
కర్ణాటక
మహారాష్ట్ర
ఛత్తీస్ ఘడ్
తమిళనాడు
20
6
. మహారాష్ట్రలో విస్తరించి ఉన్న పశ్చిమ కనుమలను ఏమని పిలుస్తారు?
అన్నామలై
సహ్యద్రిలు
నీలగిరులు
బాలాసుధాన్
22
7
. కింది వాటిలో దక్షిణ భారతదేశంలో ఎత్తయిన శిఖరం ఏది?
దొడ్డ బెట్టు
మహేంద్ర గిరి
అన్నాముడై
గురుశిఖర్
27
8
. కింది వాటిలో సరిఅయిన వాక్యం గుర్తించండి?
వింధ్యా, సాత్పురా పర్వత శ్రేణుల మధ్య ప్రవహిస్తున్న నది నర్మద
దక్కన్ పీఠభూమి గుండా ప్రయాణించు నదులన్నీ పశ్చిమం వైపుకు ప్రవహిస్తాయి
సాత్పురా, అజంతా పర్వత శ్రేణుల మధ్య ప్రవహిస్తున్న నది తపతి
దక్కన్ పీఠభూమిలో ముఖ్యమైన జలవిభాజక క్షేత్రం తూర్పు కనుమలలో కలవు
29
9
. ఆంధ్రప్రదేశ్ – తమిళనాడు మధ్య ఉన్న సరస్సు?
కొల్లేరు
పులికాట్
చిల్కా
అష్టముడి, వెంబనాడ్
34
10
. గంగా-సింధూ మైదానాల గురించి సరి అయిన వాక్యం గుర్తించండి?
ఈ మైదానాలు సుమారు 10, 750 చ.కి.మీల విస్తీర్ణం కలిగి ఉన్నాయి
ఈ మైదానాలు దక్కన్ పీఠభూమి మధ్యలోని లోతట్టు ప్రాంతంలో ఏర్పడిoది
ఈ మైదానాలు దక్కన్ పీఠభూమి మధ్యలోని లోతట్టు ప్రాంతంలో ఏర్పడిoది
ఈ మైదానాలు సుమారు 7000 కి.మీల పొడవు 1200 కి.మీ వెడల్పుతో విస్తరించి ఉంది
38
11
. “మజూలి దీవి” ఎక్కడ ఉంది?
మణిపూర్
అసోం
పశ్చిమ బంగ
అరుణాచల్ ప్రదేశ్
42
12
. మాక్ మోహన్ రేఖ ఏ రెండు దేశాల మధ్య ఉన్నది?
చైనా – పాకిస్తాన్
భారతదేశం – పాకిస్తాన్
భారతదేశం – చైనా
భారతదేశం – ఆఫ్ఘనిస్తాన్
47
13
. లక్ష దీవులలో దక్షిణంగా గల దివి ?
సుహేలి
కరవత్తి
అగాత్తి
మినికాయ్
52
14
. లక్ష దీవుల సంఖ్య
32
42
36
46
55
15
. పశ్చిమ కనుమలలో పెద్దది?
పిప్లి ఘాట్
థాల్ ఘాట్
బోర్ ఘాట్
పాల్ ఘాట్
60
16
. మూడు వైపులా ఒకే దేశంతో సరిహద్దు కలిగిన రాష్ట్రం
మిజోరాం
త్రిపుర
మేఘాలయ
రాజస్థాన్
62
17
. బారెన్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది?
ఉత్తర అండమాన్
దక్షిణ అండమాన్
తూర్పు అండమాన్
లిటిల్ అండమాన్
66
18
. రామసేతు పొడవు
39 కి.మీ
49 కి.మీ
29 కి.మీ
35 కి.మీ
69
19
. భారత దేశంలో మొదట సూర్యకిరణాలు పడే ప్రాంతం
కమౌట్
అస్సాం
కచ్చల్
అరుణాచల్ ప్రదేశ్
74
20
. కైమూర్ పర్వత శ్రేణి ఏ పర్వతాలలో భాగంగా కలదు
సాత్పురా
వింధ్య
ఆరావళి
పశ్చిమ కనుమలు
78
Geography Online Test -04
Click Here