1. నదులు వాటి పేర్ల విషయంలో సరిగా జతచేసినవి గుర్తించండి.
ఎ) Bist – బియాస్, సట్లేజ్ నదులు బి) Bari – బియాస్, రావి నదులు
సి) Rechana - చీనాబ్, జీలం నదులు డి) సింధు సాగర్ – సింధు, జీలం నదులు సరియైనది (వి) ఎంచుకోండి
- ఎ, బి, సి మాత్రమే
- ఎ, సి, డి మాత్రమే
- ఎ, బి, డి మాత్రమే
- బి, సి, డి మాత్రమే
3