7. మంచిగంధం సాగును గురించిన విశేషాలను పరిశీలించండి.
ఎ) కేరళ ప్రాంతంలో విస్తారంగా పెరుగుతుంది. బి) సుగంధ ద్రవ్యాల గులో ఉపయోగిస్తారు.
సి) ద్వారబంధాలు, దూలాల తయారీలో ఉపయోగిస్తారు.
9. క్రింది వాక్యాలను పరిశీలించండి.
ఎ) లక్షద్వీప్ దీవులలో ధోడియా, కోక్నా తెగల వారు నివాసం ఉంటారు.
బి) దాద్రానగర్ హవేలీలోని ప్రధాన తెగలు వల్లి, కోలి, కథోడి సరియైన సమాధానం ఎంచుకోండి