Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Geography
1
. బార్, పిప్లిఘాట్, దేవైర్, దేసురి కనుమలు దీనికి సమీపాన కలవు
రాజమహల్ కొండలు
ఆరావళి పర్వతాలు
వింధ్య పర్వతాలు
సాత్పూరా పర్వతాలు
2
2
. ముంబాయిని చెన్నె తో కలిపి జాతీయ రహదారి ఏ జాతీయ రహదారిలో భాగంగా ఉంది?
జాతీయ రహదారి- 27
జాతీయ రహదారి-44
జాతీయ రహదారి-48
జాతీయ రహదారి -10
7
3
. మర మగ్గాల కేంద్రాలు ఎక్కువగా గల రాష్ట్రాలు ?
తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్
మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్
తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్
12
4
. TISCO స్థాపనకు ఊతమిచ్చిన భారత స్వాతంత్ర్య ఉద్యమం?
వందేమాతర ఉద్యమం
స్వదేశీ ఉద్యమం
చంపారన్ ఉద్యమం
సహాయ నిరాకరణ ఉద్యమం
13
5
. దేశంలోని మొదటి భూతాప విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏది?
హిమాచల్ ప్రదేశ్ లోని - మణికరణ్
గుజరాత్ లోని - కాంబే
ఝార్ఖండ్ లోని - సూరజ్ ఖండ్
జమ్మూ కశ్మీర్ లోని - పుగాలేమా
17
6
. దేశంలో 100 నుంచి 200 సెంమీ., వర్షపాతం గల హైసో హైట్ ఈ ప్రాంతం గుండా పోదు
పశ్చిమ కనుమల తూర్పు ప్రాంతం
పశ్చిమ కనుమల పశ్చిమ ప్రాంతం
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
22
7
. క్రింది వాక్యాలను పరిశీలించండి.
ఎ) ఉకాయ ఆనకట్ట తపతీ నదిపై కలదు
బి) కాక్రాపర ఆనకట్ట తపతీ నదిపై కలదు
సి) దంతివాడ ఆనకట్ట తపతీ నదిపై కలదు సరియైన సమాధానం ఎంచుకోండి
బి సరియైనది, ఎ, సి లు సరికానివి
సి సరియైనది, ఎ, బి లు సరికానివి
ఎ సరియైనది, బి, సి లు సరికానివి
ఎ, బి మరియు సి మూడూ సరియైన వాక్యాలే
28
8
. ఈ క్రింది వాక్యా లను పరిశీలిచండి.
ఎ)మహారాష్ట్ర పవన విద్యుత్ ను వాణిజ్య రీతిలో ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం.
బి)భుజ్ - భారదేశంలో మొదటి సౌరవిద్యుత్ కేంద్రం
సి)ఉత్తరప్రదేశ్ భారతదేశంలో పవన శక్తి సామర్థ్యంలో మొదటిస్థానంలో ఉన్న రాష్ట్రం
ఎ సరైనది, బి సరికానిది, సి సరికానిది
ఎ సరికానిది, బి సరైనది, సి సరైనది
ఎ,బి,సి అన్నియూ సరైనవి
ఎ సరికానిది, బి సరికానిది, సి సరైనది
29
9
. గుజరాత్ తీరంలో ఉత్తరము నుంచి దక్షిణానికి వెళ్లేకొలదీ కనిపించే భూ స్వరూపాల వరుస క్రమాన్ని క్రింది వానిలో గుర్తించుము
రాణా ఆఫ్ కచ్, కాంబే సింధుశాఖ, ఖంబట్ సింధుశాఖ
కాంబే సింధుశాఖ, రాణా ఆఫ్ కచ్, ఖంబట్ సింధుశాఖ
ఖంబట్ సింధుశాఖ, రాణా ఆఫ్ కచ్, కాంబే సింధుశాఖ
ఖంబట్ సింధుశాఖ, కాంబే సింధుశాఖ, రాణా ఆఫ్ కచ్
33
10
. భారతదేశంలో పండించే ప్రధాన వాణిజ్య పంట అయిన ప్రత్తి పంట కోసమై
20 నుంచి 40 సెంమీ., వర్షపాతం అవసరం
50 నుంచి 80 సెంమీ., వర్షపాతం అవసరం
40 నుంచి 50 సెంమీ., వర్షపాతం అవసరం
10 నుంచి 20 సెంమీ., వర్షపాతం అవసరం
38
Geography Online Test -42
Click Here