5. క్రింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. ప్రాచీన ఒండ్రుమట్టి నేలలను భంగర్ నేలలు అంటారు.
బి. భంగర్ నేలలను కాల్ కేరియస్ కాంక్రీషన్స్ తో కూడినప్పుడు వాటిని కంకర్ అని పిలుస్తారు. సరైన సమాధానం ఎంచుకోండి
9. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి.
ఎ)భారతదేశంలో యురేనియం నిల్వలు ఎక్కువగా ‘ఒరిస్సా’ రాష్ట్రంలో ఉన్నాయి
బి)భారతదేశంలో ముడి చమురును తొలిసారి ‘అస్సాం’ లో గుర్తించండి.