Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Geography
1
. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో గల బాలాఘాట్ కొండలు ఈ నది యొక్క జన్మస్థలము
మాచ్ ఖండ్ నది
భరద్వాజ నది
మంజీరా నది
ప్రాణహిత నది
3
2
. పప్పుధాన్యాల ఉత్పత్తిలో మొదటిమూడు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలకు సంబంధించి కింది వాటిటో సరైన క్రమం ఏది?
రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్
మధ్య ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర
ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్
గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్
6
3
. భారతదేశంలో అతి పెద్ద ఇనుము - ఉక్కు కర్మాగారం?
బిలాయి
దుర్గాపూర్
బొకారో
రూర్కెలా
11
4
. క్రింది వానిలో పిన్ కోడ్ జోన్ లను దృష్టిలో ఉంచుకుని వేరుగా ఉన్నది గుర్తించండి
కర్నాటక
పాండిచ్చేరి
తమిళనాడు
కేరళ
13
5
. సట్లెజ్ - కాళీ నదుల మధ్య విస్తరించియున్న హిమాలయాలు
కుమయోన్ హిమాలయాలు
పంజాబ్ హిమాలయాలు
అస్సాం హిమాలయాలు
కేంద్ర హిమాలయాలు
17
6
. రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది?
వారణాసి
చిత్తరంజన్
కపుర్తలా
పాటియాలా
23
7
. క్రింది వానిలో భారత దేశము, భూటాన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టులను గుర్తించండి.
ఎ) సంకోష్ ప్రాజెక్టు బి) మహాకాళి ప్రాజెక్టు సి) శారదా బ్యా రేజ్ సరియైన సమాధానం ఎంచుకోండి
బి సరియైనది, ఎ, సి లు సరికానివి
సి సరియైనది, ఎ, బి లు సరికానివి
ఎ, బి మరియు సి మూడూ సరియైన వాక్యాలే
ఎ సరియైనది, బి, సి లు సరికానివి
28
8
. భారతీయ రైల్వే వ్యవస్థకు సంబంధించిన రీసెర్చ్ డెవలప్మెంట్ & స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఎక్కడ కలదు?
అలహాబాద్
ముంబాయి
ఢిల్లీ
లక్నో
32
9
. ప్రతి ఐదు లేదా ఏడు సంవత్సరాలకు ఒకసారి పెరూ తీర ప్రాంతంలో డిసెంబర్ నుంచి కదిలే ఒక ఉష్ణ ప్రవాహమే ఎలనినో. అయితే ఎలనినో అనే లాటిన్ పదానికి అర్ధము
ఆడశిశువు మరణము
క్రీస్తు జననము
క్రీస్తు మరణము
ఆడశిశువు జననము
34
10
. ప్రపంచంలో పత్తి ఉత్పత్తి, వినియోగం, ఎగుమతుల్లో ప్రథమ స్థానంలో ఉన్నదేశం ఏది?
భారతదేశం
అమెరికా
చైనా
ఈజిప్ట్
37
Geography Online Test -39
Click Here