Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Geography
1
. పొగాకు అధికంగా పండే రాష్ట్రం ఏది?
పంజాబ్
ఉత్తరప్రదేశ్
మహారాష్ట్ర
గుజరాత్
3
2
. భారతదేశ ప్రామాణిక కాలాన్ని ఏ రేఖాంశం ఆధారంగా సూచిస్తారు?
80o తూర్పు
85o తూర్పు
821/2 o తూర్పు
75o తూర్పు
6
3
. భారతదేశంలో అతి ఎత్తయిన పర్వత శిఖరం ఏది?
ఎవరెస్ట్
కాంచన గంగ
కైలాస్
కె 2
9
4
. కింది వాటిలో భారతదేశంలో సరిహద్దు పంచుకొని దేశం
ఇరాన్
ఆఫ్ఘనిస్తాన్
మయన్మార్
చైనా
13
5
. భారతదేశంలోని కేవలం ఒక్క రాష్ట్రంలో మాత్రమే సరిహద్దు పంచుకుంటున్న దేశం
ఆఫ్ఘనిస్తాన్
భూటాన్
పాకిస్థాన్
మయన్మార్
17
6
. ఖేత్రి గనుల ఏ ఖనిజ తవ్వకానికి ప్రసిద్ధి?
తగరం
బొగ్గు
రాగి
బాక్సైట్
22
7
. ఏ రాష్ట్రంలో ఈశాన్య ఋతుపవనాల వలన అధిక వర్షం సంభవించే రాష్ట్రం?
కేరళ
ఆంధ్రప్రదేశ్
కర్ణాటక
తమిళనాడు
28
8
. నిద్రలో ఉన్నప్పుడు మానవ రక్తపీడనం
తగ్గుతుంది
పెరుగుతుంది
ఏ మార్పు ఉండదు
క్రమపద్ధతి లేకుండా మారుతుంది
32
9
. దక్షిణ భారతదేశంలో అత్యంత పొడవైన నది
పెన్నా
గోదావరి
కావేరి
కృష్ణా
34
10
. భారతీదేశంలో ఎన్ని రాష్ట్రాల తీర రేఖను కలిగి ఉన్నాయి?
6
9
10
5
38
11
. భారత దేశంలో ఏ రాష్ట్రం గుండా కర్కాటక రేఖ పోదు?
గుజరాత్
మహారాష్ట్ర
పశ్చిమ బంగ
రాజస్థాన్
42
12
. భారతదేశo ఎన్ని దేశాలతో సరిహద్దును పంచుకొంటుంది?
7
9
10
8
48
13
. భారతదేశ కాలమాన ప్రామాణిక రేఖాంశంపై గల పట్టణం?
కాకినాడ
విశాఖపట్నం
మచిలీపట్నం
గుంటూరు
49
14
. మనదేశం ఏ దేశాలతో అత్యధిక, అత్యల్ప సరిహద్దును కలిగి ఉంది?
చైనా. పాకిస్తాన్
బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్
చైనా, ఆఫ్ఘనిస్తాన్
బంగ్లాదేశ్, మయన్మార్
54
15
. భారతదేశం, ఆఫ్ఘానిస్తాన్ దేశాల మధ్య సరిహద్దు రేఖ ?
LOC రేఖ
మాక్ మోహన్ రేఖ
రాడ్ క్లిఫ్
డ్యురాండ్ రేఖ
60
16
. “చుంబి లోయ” భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉండి చైనాతో సరహద్దును కలిగి ఉంది?
ఉత్తర ప్రదేశ్
ఉత్తరాంచల్
సిక్కిం
హిమాచల్ ప్రదేశ్
63
17
. భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలతో నేపాల్ సరిహద్దును కలిగి ఉంది?
5
10
12
7
65
18
. భారత్, బంగ్లాదేశ్ మధ్య వివాదాస్పద దీవులు?
ఓల్డ్ మోర్
న్యూమోర్
బారెన్
నర్కొండం
70
19
. పాక్ జల సంధి ఏ రెండు దేశాల మధ్య కలదు?
ఇండియా – పాకిస్తాన్
శ్రీలంక – మాల్దీవులు
ఇండియా – బంగ్లాదేశ్
ఇండియా – శ్రీలంక
76
20
. అత్యధిక, అత్యల్ప తీరరేఖ కల్గియున్న రాష్ట్రాలు?
ఆంధ్రప్రదేశ్, కేరళ
గుజరాత్, గోవా
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్
తమిళనాడు, గుజరాత్
78
Geography Online Test -03
Click Here