6. దేశంలో అత్యధికంగా వ్యవసాయ నీటి పారుదల కలిగిన రాష్ట్రాలు వరుసగా
- మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్
- గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్
- ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్
- రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్
23
7. మొసళ్ల పరిరక్షణ కోసమై 'ప్రాజెక్ట్ క్రొకోడైల్' పథకమును ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టారు
- 1978
- 1977
- 1974
- 1975
28