7. మహి నదికి సంబంధించిన విశేషాలను పరిశీలించండి.
ఎ) మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ ఈ నది జన్మస్థలం
బి) రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ గుండా ప్రవహిస్తుంది
సి) గుజరాత్ లోని గల్ఫ్ ఆఫ్ ఖంబట్ వద్ద అరేబియాలో కలుస్తుంది. సరియైనది (వి) ఎంచుకోండి
- ఎ, బి మరియు సి
- ఎ, సి మాత్రమే
- ఎ, బి మాత్రమే
- బి, సి మాత్రమే
25