2. భారతదేశంలో
ఎ) అత్యధిక వార్షిక సగటు వర్షపాతం సంభవించే ప్రాంతం మేఘాలయలోని ఘర్వాడా ప్రాంతం
బి) దేశంలో అతితక్కువ వర్షపాతం నమోదు అయ్యే ప్రాంతం లడక్, జైసల్మీర్ సరియైన సమాధానం ఎంచుకోండి
6. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి.
ఎ)SC జనాభా భారతదేశంలో లేని రాష్ట్రం నాగాలాండ్
బి)SC జనాభా అధికంగా గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్
సి)2011 లెక్కల ప్రకారం భారత్ లో SC జనాభా 16.6%