3. షిప్కిమా కనుమ గుండా హిమాచల్ ప్రదేశ్ భారత్ భూభాగంలోకి ప్రవేశించి పాకిస్థాన్ లో మైథాన్ కోట్ వద్ద సింధూ నదిలో కలిసే ఫిదా నదులలో కెల్లా పొడవైన నది ఏది?
- సట్లెజ్ నది
- చీనాబ్ నది
- జీలం నది
- రావి నది
9
6. ముంబాయి మరియు థానేల మధ్య ప్రప్రధమ ప్రయాణీకుల రైలు సేవ ఏ సంవత్సరంలో ప్రారంభించబడినది?
- 1859
- 1857
- 1854
- 1853
24
10. మొత్తం వరి పంట సాగయ్యే విస్తీర్ణంలో 50% రబీ కాలంలోసాగవుతుంది. కాగా మొత్తం వరి ఉత్పత్తిలో ఇంత శాతం రబీ కాలంలో పండుతుంది
- 39%
- 65%
- 20%
- 49%
40