8. ఈ క్రింది వాటిని వరుసానుక్రమనికలో జతపరుచుము.
ఎ. ఇనుప లోహమును వాడుట 1. పాత శిలాయుము
బి. పెద్దరాతి పనిముట్లు 2. సూక్ష్మ శిలాయుగము
సి. అల్పరాతి పనిముట్లు 3. బృహత్ శిలాయుగము
డి. ఆహార ఉత్పాదక దశ 4. నవీన శిలాయుగము
- ఎ-3,బి-1,సి-2,డి-4
- ఎ-2,బి-4, సి-3,డి-1
- ఎ-1,బి-3,సి-4,డి-2
- ఎ-2,బి-1,సి-3,డి-4
29
9. ఈ క్రింది వాటిని వరుసానుక్రమనికలో జతపరుచుము.
ఎ. వ్యవసాయ విధానము 1. పాత శిలాయుము
బి. ఆహార ఉత్పాదక దశ 2. సూక్ష్మ శిలాయుగము
సి. ఆహార నిల్వ దశ 3. బృహత్ శిలాయుగము
డి. ఆహార అన్వేషణ దశ 4. నవీన శిలాయుగము
- ఎ-3,బి-4, సి-1,డి-2
- ఎ-4,బి-3,సి-1,డి-2
- ఎ-4,బి-3,సి-2,డి-1
- ఎ-4,బి-1,సి-3,డి-2
35
10. నవీన శిలాయుగపు రాతి పనిముట్లు
1. కళారహితమైనవి 2. గణనీయమైన సాంకేతిక అభివృద్ధిగలవి
3. మెరుగైన నాణ్య త 4. ఇనుప పనిముట్లు
- 1, 3
- 1, 4
- 3, 4
- 1, 2
37