Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Geography
1
. నవీన శిలాయుగపు మానవ సమాజములపై ఈ క్రింది వాటిలో ఏది ఎక్కువగా ప్రభావితమైంది.
భౌగోళిక-భూగర్భ ప్రభావము
నీటివనరులు
వృక్షసంపద
పైన పేర్కొనబడినవన్నియు
1
2
. నవీన శిలాయుగపు చిత్రలేఖనములు ఆంధ్రదేశము నందు ఎచ్చట కనుగొనబడినవి?
రేగొండ
ముండమాల
బుడిగపల్లి
పైవన్నీ
8
3
. బృహత్ శిలాయుగపు మానవ సమాజములు ఎక్కువగా కనిపించు ప్రాంతము
నీటి వనరులున్న ప్రాంతము
కొండ పరిచయల సమీపమున
మైదాన ప్రాంతములందు
కొండలు మరియు అరణ్య ప్రాంతములందు
9
4
. బృహత్ శిలాయుగమునకు చెందిన అశ్వపంజరము ఎచ్చట కనుగొనబడింది?
జగ్గయ్యపేట
మక్త్యాల
నాగార్జునకొండ
శంఖవరము
14
5
. చారిత్రక పూర్వయుగపు మానవ సమాజముల సాంఘిక, ఆర్ధిక మరియు మత పరిస్థితులను తెలుపు ఆధారములు.
రాతి-ఎముక పనిముట్లు
శిలాజములు
ఇనుప పనిముట్లు
పైన పేర్కొనబడినవన్నియు
20
6
. దేశ దిమ్మరులు స్థిరనివాసులైనది
పాతరాతియుగము
సూక్ష్మ శిలాయుగము
బృహత్ శిలాయుగము
నవీన శిలాయుగము
22
7
. బృహత్ శిలాయుగమునకు చెందిన ఏలేశ్వరము సమాధిలో స్త్రీ మరియు పురుష కళేబరాలను కనుగొ నిరి. దీని ప్రాముఖ్యత ఏమి?
సతీసహగమనము
భార్యా-భర్తల శవములు
యజమాని-సేవిక శవములు
పైనవన్నియు
26
8
. ఏనుగు ఆకారము కలిగిన బృహత్ శిలాయుగపు శవపేటిక ఎచ్చట కనుగొనిన సమాధిలోనున్నది?
నాగార్జున కొండ
శంఖవరము
జగ్గయ్య పేట
ఏలేశ్వరము
32
9
. ఆంధ్రప్రదేశ్ లోని బేతంచర్ల దీనికి ప్రసిద్ధి?
కాకతీయ దేవాలయాలు
కవిపోతన జన్మస్థలం
నదీ ఆనకట్ట
ప్రాక్ చరిత్ర నాటి గుహలు
36
10
. ఆంధ్రులను గురించి ప్రశంస గలిగిన మరియు మలివేదకాలమునకు చెందిన సారస్వత గ్రంథమేమిటి?
శతపత బ్రాహ్మణము
తైతరీయ బ్రాహ్మణము
ఐతరేయ బ్రాహ్మణము
వేద సారస్వతము
39
Geography Online Test -33
Click Here