Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Geography
1
. ఆంధ్రుల ఆదిమ నివాస స్థలము
క్రిష్ణానదీలోయ
గోదావరి నదీలోయ
తుంగభద్రానదీలోయ
క్రిష్ణా-గోదావరి లోయ
4
2
. ప్రముఖ భౌగోళిక-పురావస్తు శాస్త్రవేత్త మరియు ఆం ధ్రప్రదేశ్ చారిత్రక పూర్వయుగమునకు సం బంధించి ప్రముఖ పరిశోధనలు, కొత్త విషయములు కనుగొనిన వారు ఎవరు?
రాబర్టు బ్రూస్ పూట్
హెన్రి ఫూట్
బర్కెట్
ఒల్దామ్
5
3
. పాతరాతియుగము నందు మానవుడు ఉపయో గించిన పనిముట్లు యొక్క ప్రాముఖ్యత ఏమి?
రాతి పనిముట్లు
గోకుడు రాళ్ళు
చేతి గొడ్డళ్ళు
ఇనుప పనిముట్లు
9
4
. బృహత్ శిలాయుగము నందు మానవుడు ఉపయో గించిన పనిముట్ల యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
సూక్ష్మశిలా పనిముట్లు
పెద్ద రాతి పనిముట్లు
కొయ్య పనిముట్లు
ఎముకలతో తయారుచేసిన పనిముట్లు
13
5
. ఈ క్రింద పేర్కొనబడినవాటిలో నవీన శిలాయుగము నకు చెందినది ఏది?
బేతంచెర్ల
జర్జయ్యపేట
నాగార్జునకొండ
చేజర్ల
19
6
. ఆంధ్రప్రదేశ్ లో చారిత్రక పూర్వయుగము నుండి చారిత్రకయుగము వరకు సంబంధించిన అవశేష ములు లభ్యమైన ప్రదేశము
నాగార్జున కొండ
ఉటునూరు
పెద్దబంకూరు
పికిలీవాల్
21
7
. నవీన శిలాయుగపు సాంఘిక-ఆర్ధిక పరిస్థితులను తెలుసుకొనుటకు ఉపకరించు ఆధారములు
శిలా-చిత్రలేఖనములు
మట్టికుండలపైన కనిపించు చిత్రములు
బంకమట్టితో తయారు చేసిన బొమ్మలు
పైన పేర్కొనబడిన వన్నియు
28
8
. మెగాలిట్ అనగానేమి?
సమాధి
కట్టడము
శవపేటిక
స్మశానవాటిక
29
9
. ఏ రకపు సమాధిలో శవమును ఆరు లేక ఎనిమిది కాళ్ళు కలిగిన మరియు మట్టితో తయారు చేసిన శవపే టికలో నుంచెదరు?
మెహిర్
డోల్మినాయిడ్
చిష్టి
శాక్రఫోగస్
36
10
. పాతరాతియుగపు ఆదిమ మానవుడు నివసించిన గుహలు ఆంధ్రదేశమునందు ఎచ్చటగలవు?
నాగార్జున కొండ
పెద్దంకూరు
బేతంచెర్ల
ఖాజిపేట
39
Geography Online Test -32
Click Here