Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Geography
1
. ఆరుకాళ్ళు కలిగిన మరియు మేక ఆకారములో నున్న శవపేటిక కనుగొనబడినది ఎక్కడ?
శంఖరము
జగ్గయ్యపేట
నాగార్జున కొండ
బేతంచర్ల
1
2
. బృహత్ శిలాయుగపు సంస్కృతికి సంబంధించినది కానిదేది?
వివిధ రకాల ఆకారములలో ఉన్న మట్టిపాత్రలనువాడుట
రాతిఫలకాలతో మరియు మట్టితో గృహ నిర్మాణము
ఇనుము దానితో చేసిన పనిముట్లు వారికి తెలియదు
మట్టితో, ఎముకతో, జస్పర్ మరియు షెల్ తో తయారుచుసిన పూసలను ఉపయోగించుట
7
3
. మెగాలిత్ యుగమునందలి (బృహత్ శిలాయుగము) మానవ సమాజములకు వ్యవసాయము తెలియునను టకు ఆధారములు
ఇనుపలోహముతో తయారు చేసిన పనిముట్లు వాడుట
భూమిని దున్ను విధానము తెలియుట
జంతువులను మచ్చిక చేయుట
పైన పేర్కొనబడినవన్నియు
12
4
. బృహత్ శిలాయుగపు సమాధులు సాధారణముగా ఆగ్నేయము మరియు ఈశాన్యము దిశగా అమర్చు టకు కారణమేమి?
మత విశ్వాసము
దేవతారాధన
పూజా ఆరాధనపై మక్కువ
భూదిక్కులపై వారికున్న ఎక్కువ విలువ
16
5
. ఇనుప యుగము నాటి మానవ సమాజములు శైవమ తమును పాటించిరని చెప్పుటకు ఆధారము
శివుని ప్రతిమల
లింగ- యోని పూజ
పార్వతి ప్రతిమలు
నాగపూర్
20
6
. పాతరాతియుగపు మానవ సమాజ ప్రధాన లక్షణము
దేశ దిమ్మరులు
ఆహార అన్వేషణలు
అల్ప-దేశ దిమ్మర సమాజము
పైన పేర్కొనబడినవన్నియు
22
7
. బృహత్ శిలాయుగపు సమాధులలలో అశ్వమునకు సంబంధించిన అవశేషములు లభ్యమైనవి, వాని యొక్క చారిత్రక ప్రాముఖ్యత ఏమి?
అశ్వప్రాధాన్యత
అశ్వికపరమైన యుద్ధములు
అశ్వమేధ యాగము
సైనిక ప్రాముఖ్యత
27
8
. నవీన శిలాయుగపు ప్రాముఖ్యత
దేశ దిమ్మర సమాజము
ఆహార సేకరణ సమాజము
ఆహార అన్వేషణ సమాజము
పైన పేర్కొనబడినవి కావు
32
9
. సూక్ష్మ శిలాయుగము నాటి ప్రముఖ పనిముట్లు
గులకరాళ్ళ పనిముట్లు
బృహత్ శిలా పనిముట్లు
సాంకేతిక పరిజ్ఞానమున్న పనిముట్లు
సాంకేతిక పరిజ్ఞానమున్న సూక్ష్మ శిలాపనిముట్లు
36
10
. బృహత్ శిలాయుగము యోక్క అతి ప్రాముఖ్యత వహించిన అంశము
ఇనుపలోహయుగము. అనగా ఇనుముతో తయారుచేసిన పనిముట్లును ఉపయోగించుట
గ్రామ సముదాయముల నిర్మాణము
ఆహార సముపార్జన సమాజము
పైన పేర్కొన బడినవన్నియు
40
Geography Online Test -31
Click Here