Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Geography
1
. భారతదేశంతో పొడవైన భూ సరిహద్దు కలిగి ఉన్న దేశం ఏది?
బంగ్లాదేశ్
పాకిస్తాన్
నేపాల్
చైనా
1
2
. కింది వాటిలో ‘పరస్థానీయ’నది ఏది?
మహి
సింధూ
గంగా
లూని
6
3
. భారతదేశ ఏ తీర ప్రాంతం విశాలమైన చిత్తడి ప్రాంతాలతో కూడి ఉంది?
కచ్
కొంకణ్
కథియావాడ్
మలబార్
9
4
. దేశంలో అన్ని రకాల రహదార్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఉంది?
బిహార్
ఉత్తరప్రదేశ్
మహారాష్ట్ర
గుజరాత్
15
5
. ఎన్.హెచ్. - 6, ఎన్.హెచ్. - 7లు కలిసే జంక్షన్ ఏది?
హైదరాబాద్
బెంగళూరు
బహరగొరా
నాగపూర్
20
6
. ఎన్.హెచ్. -1 ఏయే నగరాల మధ్య ఉంది?
న్యూఢిల్లీ - హైదరాబాద్
న్యూఢిల్లీ - అమృత్సర్
న్యూఢిల్లీ - ముంబై
న్యూఢిల్లీ - కోల్కతా
22
7
. మహదేవ్ కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి?
మధ్యప్రదేశ్
ఛత్తీస్గఢ్
మహారాష్ట్ర
కేరళ
25
8
. బలిమేల జల విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక
ఆంధ్రప్రదేశ్, ఒడిశా
32
9
. కింది వాటిలో సరికానిది ఏది?
సూర్యలంక బీచ్ - గుంటూరు
వాడరేవు బీచ్ - ప్రకాశం
ఉప్పాడ బీచ్ - తూర్పు గోదావరి
మైపాడు బీచ్ – కృష్ణా
36
10
. ప్రపంచంలో అతి వెడల్పయిన ఖండతీరపు అంచులు ఉన్న మహా సముద్రం ఏది?
అట్లాంటిక్ మహా సముద్రం
ఆర్కిటిక్ మహా సముద్రం
పసిఫిక్ మహా సముద్రం
దక్షిణ మహా సముద్రం
37
Geography Online Test -30
Click Here