Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Geography
1
. ఛోటా నాగపూర్ పీఠభూమి దేనికి ప్రసిద్ధి?
బంగారం గనులు
జీవనాధార వ్యవసాయం
ఆదిమవాసులు
ఖనిజాల తవ్వకం
4
2
. ఇనుప ఖనిజాలు అధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
కర్ణాటక
జార్ఖండ్
కోల్కతా
ఢిల్లీ
6
3
. ఖేత్రి గనులు ఏ ఖనిజానికి ప్రసిద్ధి?
అభ్రకం
బాక్సైట్
బంగారం
రాగి
12
4
. శివకాశీ దేనికి ప్రసిద్ధి?
లక్క
కాగితం
అగ్గిపుల్లలు
ఆటబొమ్మలు
15
5
. దేశంలో మొట్ట మొదటి ఎరువుల పరిశ్రమ ను ఎక్కడ ప్రారంభించారు?
తాల్చేర్
పానిపట్
రాణిపేట
రామగుండం
19
6
. ఏ పరిశ్రమ అత్యధిక ఉద్యోగితను కలిగిస్తుంది?
పంచదార
సిమెంట్
ఉక్కు
వస్త్ర పరిశ్రమ
24
7
. న్యూస్ ప్రింట్ పరిశ్రమ ఉన్న ‘నేపా నగర్’ ఏ రాష్ట్రంలో ఉంది?
గోవా
మహారాష్ట్ర
మధ్యప్రదేశ్
గుజరాత్
27
8
. టాటా ఇనుము ఉక్కు కర్మాగారం (TISCO)కు ఏ నది నీటిని వినియోగిస్తున్నారు?
నర్మదా
హుగ్లీ
ఖారికామ్
సువర్ణరేఖ
32
9
. భారతదేశంలో సింద్రీ ఎరువుల కర్మాగారాన్నిఏ నది ఒడ్డున స్థాపించారు?
హుగ్లీ నది
సువర్ణరేఖ నది
దామోదర్ నది
మహానది
35
10
. దేశంలో అతిపెద్ద ఇనుము-ఉక్కు పరిశ్రమ ఏది?
భిలాయ్
దుర్గాపూర్
రూర్కెలా
బొకారో
40
Geography Online Test -29
Click Here