Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Geography
1
. భారతదేశాన్ని ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించే జాతీయ రహదారి?
ఎన్.హెచ్. -16
ఎన్.హెచ్. - 44
ఎన్.హెచ్. – 26
ఎన్.హెచ్. - 6
4
2
. సముద్ర జలాల సగటు లవణీయత ఎంత శాతం ఉంటుంది?
55%
45%
66%
33%
8
3
. దేశంలో అతి చిన్న జాతీయ రహదారి?
ఎన్.హెచ్. - 47ఎ
ఎన్.హెచ్. - 63
ఎన్.హెచ్. – 163
ఎన్.హెచ్. -15
9
4
. కార్గిల్ కొండలు ఏ శ్రేణిలో ఉన్నాయి?
కారకోరం పర్వత శ్రేణి
లడఖ్ శ్రేణి
జస్కార్ శ్రేణి
పూర్వాంచల్ పర్వతాలు
15
5
. కింది వాటిలో ఏ మహా సముద్రానికి ఉత్తరాన ‘బేరింగ్ జలసంధి’ సరిహద్దుగా ఉంది?
హిందూ మహా సముద్రం
పసిఫిక్ మహాసముద్రం
అరేబియా మహాసముద్రం
అట్లాంటిక్ మహాసముద్రం
18
6
. ఎన్.హెచ్. -1 ఏయే నగరాల మధ్య ఉంది?
న్యూఢిల్లీ - కోల్కతా
న్యూఢిల్లీ - అమృత్సర్
న్యూఢిల్లీ - ముంబై
న్యూఢిల్లీ - హైదరాబాద్
22
7
. దేశంలో అతి పొడవైన జాతీయ రహదారి?
ఎన్.హెచ్. -44
ఎన్.హెచ్. -65
ఎన్.హెచ్. -16
ఎన్.హెచ్. -40
25
8
. జాతీయ రహదార్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది?
మహారాష్ట్ర
మధ్యప్రదేశ్
ఉత్తరప్రదేశ్
కేరళ
31
9
. కింది వాటిలో సరికానిది ఏది?
హిందూ మహా సముద్రం–ఎమ్ ఆకారం
దక్షిణ మహా సముద్రం–కల్లోల సముద్రం
పసిఫిక్ మహా సముద్రం–డెల్టా ఆకారం
అట్లాంటిక్ మహా సముద్రం–ఎస్ ఆకారం
34
10
. ఎత్తై పర్వత శిఖరాలు, హిమానీనదాలకు ప్రసిద్ధి చెందిన శ్రేణి ఏది?
శివాలిక్ కొండలు
ట్రాన్స హిమాలయ మండలం
గ్రేటర్ హిమాలయాలు
హిమాచల్ హిమాలయాలు
39
11
. సుందర్ బన్స్ ఎక్కడ ఉన్నాయి ?
గోవా
పశ్చిమ బంగా
మధ్యప్రదేశ్
మహారాష్ట్ర
42
12
. కొల్లేరు సరస్సు ఎక్కడ ఉంది?
రాజస్థాన్
ఒడిశా
ఆంధ్రప్రదేశ్
తమిళనాడు
47
13
. బాక్సైట్ ను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం
గుజరాత్
ఒడిశా
బీహార్
జార్ఖండ్
50
14
. మన దేశంలో అడవులు తక్కువగా ఉన్న రాష్ట్రం
హరియాణా
సిక్కిం
జార్ఖండ్
రాజస్థాన్
53
15
. మన దేశంలో అత్యంత పురాతనమైన శిలలు ఏ పర్వతాల్లో ఉన్నాయి?
శివాలిక్
ఆరావళి
నీలగిరి
హిమాలయాలు
58
16
. జనాభా పరంగా దేశంలో పెద్ద రాష్ట్రం ఏది?
ఉత్తర ప్రదేశ్
మధ్యప్రదేశ్
మహారాష్ట్ర
తమిళనాడు
61
17
. పశ్చిమంగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే నది?
గోదావరి
గంగా
కృష్ణా
నర్మద
68
18
. దిల్వరా దేవాలయం ఎక్కడ ఉంది?
కాశ్మీర్
కోల్ కతా
మౌంట్ అబూ
ఔరంగబాద్
71
19
. వరిని పండించడంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
పశ్చిమ బంగా
పంజాబ్
ఆంధ్రప్రదేశ్
తమిళనాడు
73
20
. జోగ్ జలపాతం ఏ నది పై ఉంది?
సబర్మతి
శరావతి
పెన్నా
కావేరి
78
Geography Online Test -02
Click Here