Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Geography
1
. ఏ నదీ లోయలో బొగ్గు నిల్వలు విస్తారంగా లభిస్తాయి?
కావేరీ
దామోదర్
బ్రహ్మపుత్ర
నర్మద
2
2
. కింది వాటిలో వార్షిక ఉష్ణోగ్రత అంతరం అధికంగా గల నగరం?
హైదరాబాద్
కొచ్చిన్
కోల్‌కతా
ఢిల్లీ
8
3
. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది?
పుణే
అహ్మదాబాద్
ముంబై
చెన్నై
11
4
. రాజమహల్ కొండలు ఏ పీఠభూమిలో భాగం?
దక్కన్
కర్ణాటక
బస్తర్
షిల్లాంగ్
14
5
. హిమాలయాలు ఉద్భవించిన భౌమ్య యుగం?
టెరిషరీ
ప్రీకాంబ్రియన్
మీసోజాయిక్
కెయినో జాయిక్
17
6
. హిమాలయూల్లోకెల్లా అతిపెద్ద హిమానీనదం ఏది?
సియాచిన్
యమునోత్రి
బయిఫూ
గంగోత్రి
21
7
. టిబెటన్ హిమాలయాల్లోని మానస సరోవరం ఏ పర్వత శ్రేణుల్లో ఉంది?
కైలాస పర్వతాలు
సయాడియా పర్వతాలు
నాగటిబ్బ
పైవేవీ కావు
25
8
. లడఖ్‌లోని ‘పూగా లోయ’ వేటికి ప్రసిద్ధి?
హిమానీ నదాలు
వేడినీటి బుగ్గలు
దట్టమైన అరణ్యాలు
పైవన్నీ
30
9
. వేసవి విడిది కేంద్రమయిన డార్జిలింగ్ ఏ రాష్ట్రంలో ఉంది?
అరుణాచల్ ప్రదేశ్
పశ్చిమ బెంగాల్
సిక్కిం
అసోం
34
10
. ప్రపంచంలో సమృద్ధిగా ఖనిజ వనరులు ఉన్న ప్రాంతం ఏది?
అమెజాన్
ఉరల్ పర్వతాలు
రూర్ లోయ
యు.ఎస్.ఎ.లోని అట్లాంటిక్ తీర ప్రాంతం
39
Geography Online Test -28
Click Here