Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Geography
1
. దక్షిణ భారతదేశంలో ఎత్తయిన శిఖరం ఏది?
అనైముడి
మహాబలేశ్వర్
మహేంద్రగిరి
దొడబెట్ట
1
2
. ఆరావళి పర్వతాల్లో ఎత్తయిన శిఖరం?
మాల్వా
గురుశిఖర్
దిల్వారా
హిమాద్రి
6
3
. తూర్పు, పశ్చిమ కనుమలు ఎక్కడ కలుస్తాయి?
నీలగిరి పర్వతాలు
వింధ్య పర్వతాలు
సహ్యాద్రి పర్వతాలు
ఆరావళి పర్వతాలు
9
4
. ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గడాన్ని ఏమంటారు?
పర్యావరణ ఉష్ణ సంతులనం
ఆల్బెడో
ఉష్ణోగ్రతా విలోమం
ఉష్ణోగ్రతా క్షీణతాక్రమం
16
5
. భూమిపై సగటున 1 నిమిషానికి 1 చ.సెం.మీ. ఎన్నికేలరీల శక్తిని గ్రహిస్తుంది?
2.14
1.94
4.94
3.94
18
6
. 49వ సమాంతర రేఖ ఏయే దేశాలను విడదీస్తుంది?
ఉత్తర- దక్షిణ వియత్నాం
అమెరికా- కెనడా
నమీబియా- అంగోలా
పైవేవీ కాదు
22
7
. భారత రైల్వే కర్మాగారం డీజిల్ విభాగం ఎక్కడ ఉంది?
వారణాసి
కపుర్తల
పెరంబూర్
పాటియాల
28
8
. GMT, IST మధ్య ఎంత సమయం తేడా (గంటల్లో)?
4½
6½
5½
4
31
9
. కాకతీయ కాలువ ఏ నీటి ప్రాజెక్ట్‌లో భాగం?
శ్రీరామ్ సాగర్
నాగార్జునసాగర్
ప్రాణహిత-చెవేళ్ల
తెలుగు గంగ
33
10
. కింది వాటిలో ప్రధానంగా బావుల ద్వారా వ్యవసాయం చేసే ప్రాంతం?
రాయలసీమ
తెలంగాణ
ఉత్తర కోస్తా ఆంధ్రా
దక్షిణ కోస్తా ఆంధ్రా
38
Geography Online Test -27
Click Here