Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Geography
1
. భారతదేశ జాతీయనది?
కృష్ణా
నర్మద
గోదావరి
గంగా
4
2
. కిందివాటిలో ‘దామోదర్ వ్యాలీ కార్పొరేషన్’లో భాగాలైన ఆనకట్టలు ఏవి?
పంచట్
తిలైయా
మైథాన్
పైవన్నీ
8
3
. ‘సుంకేసుల’ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మిస్తున్నారు?
పెన్నా
తుంగభధ్ర
గోదావరి
నాగావళి
10
4
. జపాన్ సహాయంతో పూర్తి చేసిన పైథాన్(జయక్వాడీ) జల విద్యుత్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?
కావేరి
గంగ
గోదావరి
నర్మద
15
5
. ఇందిరాసాగర్ ఆనకట్టను ఏ నదిపై నిర్మించారు?
చంబల్
మహానది
యమున
నర్మద
20
6
. పులిచింతల ప్రాజెక్టు ఎవరి పేరుతో నిర్మించారు?
కె.ఎల్.రావు
జె. చొక్కారావు
డి. సంజీవయ్య
కోట్ల విజయభాస్కర్ రెడ్డి
21
7
. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో జంఝావతి రబ్బర్ డ్యాం ఉంది?
శ్రీకాకుళం
విజయనగరం
వరంగల్
విశాఖపట్నం
26
8
. సుంకేసుల’ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మిస్తున్నారు?
నాగావళి
గోదావరి
పెన్నా
తుంగభధ్ర
32
9
. సాత్పురా పర్వతాల తూర్పు భాగాన్ని ఏమని పిలుస్తారు?
రాజ్పిప్ల కొండలు
గర్విల్గర్ కొండలు
మైకాల్ పీఠభూమి
మహాదేవ్ కొండలు
35
10
. ప్రపంచ మొత్తం భూభాగంలో భారతదేశ విస్తీర్ణశాతం ఎంత?
2.4
4.7
5.4
16.7
37
Geography Online Test -26
Click Here