Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Geography
1
. ‘సింద్రీ’ దేనికి ప్రసిద్ధి?
సిమెంట్ కర్మాగారం
కాగితం పరిశ్రమ
ఎరువుల కర్మాగారం
అల్యూమినియం కర్మాగారం
3
2
. దేవి అహల్యాబాయి అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది?
ఇండోర్
అమృత్సర్
గౌహతి
పోర్టబ్లెయిర్
5
3
. భారతదేశంలో మొట్టమొదటి భారజల కేంద్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1972
1962
1948
1975
10
4
. వీటిలో ఏది సంప్రదాయ వనరు కాదు?
ముడిచమురు
బొగ్గు
అణు శక్తి
సౌర శక్తి
16
5
. భారతదేశంలో అత్యల్ప నీటిపారుదల సాంద్రత ఉన్న రాష్ట్రం ఏది?
బిహార్
మిజోరాం
హర్యానా
పంజాబ్
18
6
. సరస్సుల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు?
పెడాలజీ
పోరుమాలజీ
లిమ్నాలజీ
ఏదీకాదు
23
7
. గోదావరి నదిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ఏ జిల్లాలో నిర్మించారు?
నిజామాబాద్
గుంటూరు
పశ్చిమ గోదావరి
కరీంనగర్
25
8
. మృత్తికలోని పొరలను ఏమంటారు?
ప్రొఫైల్
హార్డ్ ప్యాన్స్
హూరైజన్స్
ఫెడకల్స్
31
9
. ‘రావెన్స్’ అధికంగా ఎక్కడ విస్తరించి ఉన్నాయి?
చంబల్ నదీ ప్రాంతం
పశ్చిమ కనుమలు
హిమాలయ ప్రాంతాలు
ఈశాన్య ప్రాంతాలు
33
10
. పశ్చిమబెంగాల్లో రిపారియన్ క్రమక్షయం ఏర్పడటానికి మూలమైన నది ఏది?
యమున
హూగ్లీ
గంగానది
బ్రహ్మపుత్ర
39
Geography Online Test -25
Click Here